తిరుమల మొదటి ఘట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఏనుగులు అరుపులు విని భయపడి కారు డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. నలుగురికి గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక కుటుంబం కారులో తిరుమలకు శ్రీవారి దర్శనానికి బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏనుగులు అరుపులు విని… అయితే ఏనుగులు అరుపులు పెద్దగా వినపడటంతో డ్రైవర్ భయపడిపోయి కారును డివైడర్ కు ఢీకొట్టారు. దీంతో డివైడర్ ను ఢీకొట్టిన కారు దూసుకెళ్లి చెట్లుని ఢీకొంది. కారులో ఉన్న మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. మహిళ మృతి చెందింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు పిల్లలు గాయాలయ్యాయి.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..