ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు..
ఏలూరు జిల్లా: ఓ కేసులో 41 a నోటిస్ ఇవ్వడానికి 50వేలు లంచం తీసుకున్న కానిస్టేబుల్ ఇసాక్.
స్టేషన్ బయట డబ్బుతో రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ కానిస్టేబుల్
ఇంకా ఈ కేసులో ఏవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో
విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025