తణుకు 04-06-2024
తణుకు నియోజకవర్గ తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందిన ఆరిమిల్లి*
********
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తణుకు నియోజకవర్గం లో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ఘన విజయం సాధించారు. 72121 మెజారిటీ తో రికార్డు స్థాయిలో సాధించారు. ఈ సందర్బంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు నియోజకవర్గం లో సంబరాలలో మునిగితెలుతున్నారు. తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు గారికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు….
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు