SGSTV NEWS online
Andhra Pradesh

Nellore: పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు



సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీశ్ జైలు నుంచి విడుదలయ్యాడు.

నెల్లూరు: సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో
నిందితుడిగా ఉన్న వేముల సతీశ్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవల బెయిల్ మంజూరైన నేపథ్యంలో నెల్లూరు జైలు నుంచి అతడిని విడుదల చేశారు. మీడియా ముందు సతీశ్ కంటతడి పెట్టుకున్నాడు. గులకరాయి దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్తో భయపెట్టారని తెలిపాడు. అనంతరం న్యాయవాది, కుటుంబ సభ్యులతో విజయవాడ బయల్దేరాడు.

Also read

Related posts