*ఖాకిపై కన్నెర చేసిన కామినేని…*
*అందరి ని గుర్తుపెట్టుకుంటా..*
*ఈ ఐదు సంవత్సరాలు ఎవరిని వదిలేది లేదు…*
*ఏ స్థాయి అధికార అయినా సరే సహించను..*
*అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోవాలా…*
*మా కార్యకర్తల జోలికొస్తే నేనేంటో చూపిస్తా…*
*ఓ పోలీస్ అధికారి పై ఫిర్యాదు…*
*అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు అంటూ ఆరోపణ…*
*ఇంకా 20 రోజులే.. మన ప్రభుత్వం వస్తుంది… అందరికీ న్యాయం చేస్తా…*
*కైకలూరులో లెక్కలన్నీ సరి చేస్తా.. విజయం కూటమి దే*
*కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్.*
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025