BIG BREAKING
కడప జిల్లా
*PRESS MEET*
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి
*నేను 1000 కోట్లు పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేయనున్నారు*
*ఇలా మాట్లాడే వాళ్ళు జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశ పడే వాళ్ళు*
*ముందు ఇలా మాట్లాడుతున్నందుకు మీకు ఎంత అందుతున్నాయి చెప్పండి ?*
*వెయ్యి ఏంటి 10 వేల కోట్ల వర్క్ అడిగాను అని కూడా చెప్తారు*
*నేను ఒక్క పైసా సహాయం అడగలేదు*
*నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా*
*వీళ్ళు ఊసరవెల్లులు*
*అవసరానికి వాడుకుంటారు*
*అవసరం తీరాక పుట్టుకనే అనుమనిస్తారు*
*తల్లి విజయమ్మ పై సైతం నిందలు వేశారు*
*ఒక సారి ఆలోచన చేయండి*
*ఇదే జగన్ మోహన్ రెడ్డి YSR మరణం వెనుక రిలియన్స్ హస్తం ఉందని అన్నారు*
*అందరు నమ్మారు…ఆ సంస్థపై దాడులు కూడా చేశారు..కేసులో కూడా ఇరుకున్నారు*
*సిఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి ఇచ్చారు*
*జగన్ మోహన్ రెడ్డి వివేకా హత్య తర్వాత CBI విచారణ అడిగారు*
*సిఎం అయ్యాక విచారణ వద్దు అన్నారు*
*అప్పుడొక మాట… ఇప్పుడొక మాట*
*YSR పేరు ను CBI ఛార్జ్ షీట్ లో పెట్టించారు*
*పొన్నవోలుకి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు*
*సొంత తండ్రి పేరు CBI ఛార్జ్ షీట్ లో చేర్పించిన ఘనత జగన్ ది*
*అవినాష్ రెడ్డి నా భర్త అనిల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు*
*ల్యాండ్ కృజర్ లో వెళ్లి కలిశాడట*
*అవినాష్ రెడ్డి లాగ మద్య రాత్రి గొడ్డలితో వెళ్ళడం మాకు చేతకాదు*
*అనిల్ కలవలేదు..మీరు రుజువు చేయలేదు*
*అనిల్ కి ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు*
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం