*దెందులూరు / 29.04.2024*
*కొండంత ప్రజాభిమానం మధ్య దెందులూరులో కొనసాగుతున్న చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం*
*విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నుంచి ఏలూరు రూరల్ మండలం జాలిపూడి, కాట్లంపూడి, మాదేపల్లి గ్రామాల్లో జన నీరాజనాలు మధ్య పర్యటిస్తున్న టిడిపి జనసేన బిజెపి కూటమి దెందులూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్*…


*చింతమనేని కామెంట్స్:*
– *రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ – అభివృద్ధి అనేది చేతకాని వైసిపి ప్రభుత్వ హయంలో అటు రాష్ట్రం, ఇటు దెందులూరు నియోజకవర్గం రెండూ అస్తవ్యస్తంగా మారాయి – నా హయంలో దెందులూరులో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం – నేను ఎమ్మెల్యేగా అండగా మంజూరు చేసిన రోడ్లు కూడా ఇప్పటికీ నిర్మించడం చేతకాక వదిలేసిన ప్రభుత్వం ఈ వైసీపీది. – రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో NDA కూటమి అధికారంలోకి రాబోతుంది – మీ అందరి ఆశీస్సులతో 3వసారి ఎమ్మెల్యేగా మన దెందులూరు నియోజకవర్గ ప్రజలు అందరికీ సేవ చేసే అవకాసం నాకు కల్పిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు..కులాలు, పార్టీలు ఏమి చూడకుండా కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను”: చింతమనేని ప్రభాకర్*
———————–
_మీడియా కోఆర్డినేషన్ వింగ్_ *(CMCW),*
*చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం, దుగ్గిరాల.*
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025