టాస్క్ ఫోర్స్: చిత్తూరులో జనసేన పార్టీకి చెందిన ఓ న్యాయవాది, తనతో పనిచేసే ఓ జూనియర్ మహిళా న్యాయవాదిపై లైంగికదాడి చేసినట్లు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పటికే పెళ్లయిన అతను, తన భార్యతో విడిపోయి, పలు న్యాయపరమైన వివాదాలను ఎదు-ర్కొంటున్నాడు. ఇలాంటి తరుణంలో పెళ్లికాని ఓ యువతిని నమ్మించి, చేరదీసి చంద్రగిరి సమీపంలో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జరిగిన ఘటన చంద్రగిరిలో కావడంతో ఎఫ్ఎఆర్ వేయడానికి పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. జీరో ఎన్ఐఆర్ నమోదు-చేసి, కేసును చంద్రగిరి స్టేషన్ కు బదిలీ చేసే యోచనలో ఉన్నారు.
Also read
- పాతబస్తీలో మహిళ దారుణ హత్య.. బట్టల దుకాణంలో కత్తితో దాడి.. కారణం ఏంటంటే..
- ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ, మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు..
- మహిళా న్యాయవాదిపై జనసేన నేత లైంగిక దాడి
- సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టారు
- దేవి నవరాత్రులు మొదలు దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!





