SGSTV NEWS online
CrimeTelangana

రచ్చకెక్కిన వివాహేతర సంబంధం పంచాయితీ.. పీఎస్‌లోనే ఫైటింగ్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉద్రిక్తత

కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ

వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం

తొలుత మాటల యుద్ధం.. ఆపై పరస్పర దాడులు

ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పీఎస్‌లోకి దూసుకెళ్లిన ఇరువర్గాలు

స్టేషన్‌లోనూ పరస్పరం దాడులు చేసుకున్న ఇరువర్గాలు

వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో త్రీ టౌన్ పోలీసులు

సిబ్బంది తక్కువగా ఉండటంతో స్టేషన్‌లో హల్‌చల్

పదుల సంఖ్యలో పీఎస్‌కు చేరుకున్న ఇరువర్గాలు

అప్రమత్తమైన నైట్ డ్యూటీ కానిస్టేబుళ్లు.. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

ఘర్షణకు పాల్పడిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ….

Also read

Related posts