SGSTV NEWS online
Andhra PradeshCrime

పొన్నూరులో దారుణం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చిన యువతి


పొన్నూరు: తన ప్రేమ కార్యకలాపాలకు అడ్డు వస్తుందని సొంత తల్లిని కుమార్తె హతమార్చిన ఘటన గుంటూరు(Guntur) జిల్లా పొన్నూరు పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక క్యాబిన్ పేటలో నివాసముంటున్న ఈపూరు లక్ష్మిని ఆమె కుమార్తె పుష్పలత.. ప్రియుడు రాజాతో కలసి అర్ధరాత్రి హత్య చేసినట్టు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పొన్నూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts