మార్కాపురం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేపు పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు దురదృష్టవశాత్తు ఈ రోజు (శనివారం) కాలువలో గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే..వెలికొండ ఫీడర్ కెనాల్లో పడి ఇద్దరు యువకులు రాజు (23) వినయ్ (22) గా గల్లంతయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గల్లంతైన రాజు అనే యువకునికి రేపు వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also read
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..
- కర్నూల్లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు





