ఒంటిమిట్ట: మండలంలో ఓ పంచాయతీకి చెందిన వైసీపీ మాజీ సర్పంచి ఓ యువతితో రెండు రోజుల కిందట రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యతో కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నారు. మాజీ సర్పంచి తాను నివాసం ఉంటున్న సొంతూరుకు చెందిన ఓ యువతితో నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ప్రస్తుతం ఎనిమిది నెలలు గర్భిణి. తనను వివాహం చేసుకోవాలని ఆమె పట్టుబడటంతో చేసేదేమిలేక మనువాడారు. ఈ విషయంపై మండలంలో సర్వత్రా చర్చ జరుగుతోంది.
Also read
- నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం వెలిగించాలా? సరైన పద్ధతి ఇదే!
- Durga Puja: దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
- సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!
- Astrology: శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





