అంబేద్కర్ కోనసీమ జిల్లా: ద్రాక్షారామలోని మణప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ లో భారీ మోసం జరిగింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు బంగారాన్ని మాయం చేసిన బ్రాంచ్ మాజీ హెడ్.. వాటి స్థానంలో నకిలీ బంగారాన్ని ఉంచారు. వార్షిక తనిఖీల్లో 8 మంది వినియోగదారులకు సంబంధించిన గోల్డ్ ప్యాకెట్లలో అసలు బంగారానికి బదులుగా నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించారు.
మాయమైన బంగారం మొత్తం బరువు సుమారు 151 గ్రాములు. దీని విలువ సుమారు 19 లక్షల 63 వేలు ఉంటుందని నిర్ధారించారు. సంస్థ ఏరియా హెడ్ భాను ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





