కేయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య (20)
పద్మాక్షి హాస్టల్ బి–బ్లాక్‌లో ఉంటున్న సమయంలో కొందరు సీనియర్ విద్యార్థులతో వివాదం
ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసిందని ఆరోపిస్తూ శ్రీవిద్యపై ఈనెల 2న వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఆ వస్తువులకు సంబంధించి డబ్బు చెల్లించాలని శ్రీవిద్య తల్లిదండ్రులకు పోలీసుల సమాచారం
పోలీసుల విచారణ అనంతరం శ్రీవిద్యను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దుందిరాలపాడు గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళిన తల్లి అంజమ్మ
మనస్థాపంతో ఈనెల 7న ఎలుకలు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీవిద్య
తనపై సహచర విద్యార్థులు దాడి చేశారని వీడియోలో తెలిపిన శ్రీవిద్య
హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి.. ఈ ఘటనపై మధిర పీఎస్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు
Also read
- Hyderabad: అంత ఈజీగా ఎలా నమ్ముతారో.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
- Hyderabad: పెళ్లి పేరుతో వంచన.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. !
- ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!
- Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..
- పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి





