AP News అనంతపురం జిల్లా గంజాయి మత్తులోరౌడీషీటర్ అజయ్ హల్చల్ చేశాడు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్కిక్కర్తో ఉన్న వాహనంతో నానా హంగామా సృష్టించాడు.
AP News | అనంతపురం జిల్లా గంజాయి మత్తులో రౌడీషీటర్ అజయ్ హల్చల్ చేశాడు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్కిక్కర్తో ఉన్న వాహనంతో నానా హంగామా సృష్టించాడు. గంజాయి మత్తులో ఉన్న అజయ్ యాడి మండల కేంద్రంలో కారును రోడ్డుపై అడ్డంగా పెట్టి, అటువైపు వెళ్తున్న వాహనదారులను బెదిరించాడు.
రౌడీ షీటర్ తీరుతో ఇబ్బంది పడిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన అతను గంజాయి ప్యాకెట్లు బయటపడేసి, కారులో తప్పించుకునేందుకు చూశారు. కానీ పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అజన్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





