బద్వేల్: కడప జిల్లాలోడిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మొత్తంలో నగదు కాజేసిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ పోలీసులు, అధికారుల పేరుతో బద్వేల్ కు చెందిన పీవీఎన్ ప్రసాద్ అనే న్యాయవాది వద్ద రూ. 73 లక్షలు కాజేసింది డిజిటల్ అరెస్ట్ ముఠా.
అ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ నచికేత విశ్వనాథ్ వెల్లడించారు. నిందితులన కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విదించినట్ల ఆయన పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.
Also read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- ఆధ్యాత్మికత ముసుగులో వేధింపులు.. గురూజీ అసభ్య మెసేజ్ లు
- స్నేహితుల మధ్య వివాదం.. విద్యుత్ స్తంభానికి రౌడీషీటర్ను కట్టేసిన బంధువులు!
- Ongole: ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం.. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లినట్లు..?





