SGSTV NEWS
CrimeNational

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మృతి


ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. ఘటనా స్థలంలో AK 47, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్ర రెడ్డి అలియాస్ రాజు మృతి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో AK 47, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Also read

Related posts