పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కూతురిగా తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్ డ్రైవర్ కుమార్తె కల్పిత శర్మను కొందరు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కల్పిత శర్మ తన తల్లితో కలిసి స్కూటీపై మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు బైకుపై వచ్చి యువతిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో
యూపీలోని హత్రాస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జూన్ 14 శనివారం రోజున ఇక్కడి సదర్ తహసీల్ ప్రాంతం సమీపంలో 24 ఏళ్ల మహిళను ఆమె తల్లి ముందే ఇద్దరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు. మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు ఆ యువతిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టుగా పోలీసులు తెలిపారు.ఈ హత్య వెనుక కుటుంబ వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డ్రైవర్ కూతురిగా తెలిసింది. జిల్లా మేజిస్ట్రేట్ డ్రైవర్ కుమార్తె కల్పిత శర్మను కొందరు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కల్పిత శర్మ తన తల్లితో కలిసి స్కూటీపై మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు బైకుపై వచ్చి యువతిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కల్పిత శర్మ మృతిచెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





