*T.G :* బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్తే ఊర్లో ఉందట్లేదని లిస్టులో నుండి ఇందిరమ్మ ఇల్లు తీసేశారు
దీంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం
ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన తుళ్ల రజిత లిస్టులో పేరు ఉన్నా హైదరాబాదులో పనిచేసి బతుకుతున్నందున ఊర్లో ఉండడం లేదని కాంగ్రెస్ నాయకులు అధికారులకు చెప్పి పేరు తొలగించారని ఏడ్చుకుంటూ తన ఆవేదనను వెలిబుచ్చిన మహిళ
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




