*తిరుపతి జిల్లా….*
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం….
యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో చీటా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం…
తిరుపతి యూనివర్సిటీలో గత కొద్దిరోజుల నుంచి చిరుత అలజడి అక్కడ విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
రెండు రోజుల క్రితం, ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చిన చిరుత… శునకాలను వేటాడి, నోట కరుచుకుని వెళ్ళింది.
ఈ ఘటనలో మరింత అప్రమత్తమైనారు ఫారెస్ట్ అధికారులు. ఇవాళ చీటా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు అందరూ ఇందులో భాగస్వాములైయ్యారు.
దాదాపు 200 మంది చిరుత జాడ కోసం సర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. చిరుత పులిని బంధించడం కోసం ఇప్పటికే మూడు భొన్ లను ఏర్పాటు చేశారు.
Also read
- కార్తీక పురాణం 12వ రోజు
- Spiritual Beliefs: పూజలు, వ్రతాల సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- Bhagavad Gita: అవయవదానం చేయడం హిందూ ధర్మం ప్రకారం మంచిదేనా? భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- టెక్మల్లో పోలీస్ అధికారిని నమ్మి యువకుడు 20,000 రూపాయలు కోల్పోయాడు





