మేషం (11 డిసెంబర్, 2024)
ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని మ్పొందుతారు. మీ తల్లి దండ్రులని సంతృప్తి పరచడం చాలా కష్టమని అనుకుంటారు. సానుకూలమైన ఫలితాలకోసం మీరు వారివైపునుండి ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారికి మీ శ్రద్ధ,ప్రేమ,సమయం,చాలా అవసరం. ప్రియమైన వారులేకుండా కాలం గడవడం కష్టమే. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీరు ఈరోజు మీయొక్క సంతానముకు సమయముయొక్క విలువగురించి మరియు దానినిఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలూ మాట్లాడుకోవడమే.
లక్కీ సంఖ్య: 1
వృషభం (11 డిసెంబర్, 2024)
మీ శ్రీమతితో బంధం , మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది. మరి ఏదైన తెలివితక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీరు ఊహించినదానికన్న చుట్టాలరాక ఇంకా బాగుటుంది. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్ గా ఫీలవుతారు. డబ్బు,ప్రేమ,కుటుంబం గురించి ఆల్చినచటముమాని,ఆధ్యాత్మికంగా మీయొక్క ఆత్మసంతృప్తికొరకు ఆలోచించండి. మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది. అవును. ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే.
లక్కీ సంఖ్య: 1
మిథునం (11 డిసెంబర్, 2024)
మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం, మీకు అలసటను వత్తిడి కారకంగాను అవుతుంది. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. ఇంటిలో సమస్య కూడుకుంటోంది, కనుక ఏం మాట్లాడు తున్నారో, జాగ్రత్త వహించండీ. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు.
లక్కీ సంఖ్య: 8
కర్కాటకం (11 డిసెంబర్, 2024)
మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఎవరైతే పన్నులనుఅగ్గోట్టాలనిచూస్తారో వారికి తీవ్రసమస్యలు వెంటాడతాయి.కాబట్టి అలంటిపనులను చేయవద్దు. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, క్న్ని క్రొత్త కాంటాక్ట్ లని క్రొత్త పరిచయాలను, పెంచుకొండి. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.
లక్కీ సంఖ్య: 2
సింహం (10 డిసెంబర్, 2024)
అతి విచారం, వత్తిడి, మీ మానసిక ప్రశాంతతను కలత పరుస్తాయి.ప్రతి ఆతృత యొక్కనిస్సహాయత, ఆందోళన, శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకొండి. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు.అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. సాధారణ పరిచయస్థులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. మీ చుట్టూ గలవారికి వర్తించేలాగ ఉండే ప్రాజెక్ట్ లను అమలుపరిచే ప్రాజెక్ట్ లు చేసే మీరు ప్రవేశించిన ఏపోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.
లక్కీ సంఖ్య: 5
కన్య (10 డిసెంబర్, 2024)
అసహ్యత అనే భావన కలిగినా మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహన శిలతను కించపడేలాగ చెయ్యడమే కాదు విచక్షణా శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఆలస్యంగానైనా మీ వ్యక్తిగత జీవితం మీకు పట్టించుకోవలసిన పెద్ద విషయం అయింది.- కానీ ఈ రోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు- మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారిపట్ల ఉదారత మరియు సహాయం ప్రకటిస్తారు. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. మీరు మీసమయాన్ని కుటుంబంతో,స్నేహితులతో గడపటానికి వీలులేదు అని గ్రహించినప్పుడు మీరు విచారము చెందుతారు.ఈరోజుకూడా ఇలానేభావిస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు.
లక్కీ సంఖ్య: 3
తుల (10 డిసెంబర్, 2024)
ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు ఈరోజు,ఈరాశిలో ఉన్నవ్యాపారస్తులు ఇంటిలోఉన్నవారు ఎవరైతే ఆర్ధికసహాయంపొంది,తిరిగి ఇవ్వకూండాఉంటారో వారికి దూరంగా ఉండాలి. ఈ రోజు మీ చర్యలను చూసి, మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్కచెయ్యకండి, మీకు ఈరోజు సహాయపడుతుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితోమీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్‌మాల్ కి వెళతారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.
లక్కీ సంఖ్య: 6
వృశ్చిక (10 డిసెంబర్, 2024)
అనవసరమయిన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకొండి. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీయొక్క సామానుపట్ల జాగ్రత్త అవసరము లేనిచోమీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు.మరీముఖ్యంగా మీయొక్క వాలెట్ ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను. మీ మనసునుండి, సమస్యలన్నిటినీ పారద్రోలండి. ఇంటిలోను, స్నేహితులలోను మీ పొజిషన్ ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. చిన్నపుడు మీరుచేసిన పనులు ఈరోజు మళ్ళి తిరిగిచేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు.
లక్కీ సంఖ్య: 7
ధనుస్సు (10 డిసెంబర్, 2024)
మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. ఉద్యోగస్తులు ఒకస్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు,కానీ ఇదివరకుపెట్టిన అనవసరపు ఖర్చులవలన మీరు వాటిని పొందలేరు. మీస్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉంటారు- కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారో గమనించుకొండి. ప్రేమైక జీవితం కొంత కష్టతరం కావచ్చును. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితోకలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పనిచెయ్యండి. ఈరోజు మీబిజీ జీవితాన్ని వదిలేయండి.ఈరోజు మీకొరకు తగినంత సమయము దొరుకుతుంది,దానిని మీకు ఇష్టమైన పనులకొరకు వినియోగించండి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.
లక్కీ సంఖ్య: 4
మకరం (10 డిసెంబర్, 2024)
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ఒక రొమ్మన్స్ కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి- కానీ స్వల్పకాలికం మాత్రమే. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. ఈ యాంత్రిక జీవితంలో మీకు మ్మికొరకు సమయము దొరకడము కష్టమవుతుంది.కానీ అదృష్టముకొద్దీ మీకు ఈరోజు ఆసమయము దొరుకుతుంది. వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలూ చాలా ఆనందంగా గడుస్తాయి.
లక్కీ సంఖ్య: 4
కుంభం (10 డిసెంబర్, 2024)
మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చును, కొద్దిపాటి విశ్రాంతి, బలవర్ధకమైన ఆహారం, అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారుకూడా, మరలా మీ శక్తిని పుంజుకుంటారు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైఅతే, అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ప్రేమను అనుభూతిచెందగలరు. ఎవరైతే కుటుంబానికి తగినసమయము ఇవ్వటంలేదు,వారికి తగినసమయము కేటాయించాలి అనిఅనుకుంటారు.అయినప్పటికీ, కొన్నిముఖ్యమైన పనుల కారణముగా మీరు విఫలము చెందుతారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తిస్థాయిలో జరగనుంది.
లక్కీ సంఖ్య: 2
మీన (10 డిసెంబర్, 2024)
తీవ్ర కోపం వివాదాలకి తగువులకు దారితీస్తుంది. ఈరోజు అప్పులుచేసివారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అదురుఅవుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణం కావచ్చును. కళ్లు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్లు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కన్పిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట
లక్కీ సంఖ్య: 9
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- Guntur: గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. రూ.2 కోట్లు డిమాండ్ చేసిన వైకాపా నేత
- లక్కీ భాస్కర్ అవుతాం.. గోడ దూకి పారిపోయిన నలుగురు విద్యార్థులు..
- పోలీసుల అదుపులో మల్లికార్జునరావు
- Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా
- Margashira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలంటే..
- Annapurna Jayanti 2024: అన్నపూర్ణ జయంతి రోజున ఈ వస్తువులు దానం చేయండి..
- ఈనెల 12 న నక్క తోక తొక్కిన రాశులు.. 2025 వరకు తిరుగులేదు
- తాకట్టుపెట్టిన బంగారం చీప్‌గా వస్తోందని వేలంలో కొన్నాడు.. కట్ చేస్తే..
- ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..
- Tirumala: తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం