ఏలూరు జిల్లా..జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్సై జబీర్ వారి సిబ్బందితో తనిఖీలు…
అనుమానాస్పదం గా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు….
జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా గుర్తింపు…..
జంగారెడ్డిగూడెం పోలీస్టేషన్లో నేరస్తుల వివరాలు తెలిపిన డిఎస్పీ రవిచంద్ర….
ఎస్సై అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి 3,50,000 విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం…
లక్ష 14 వేలు విలువ చేసి 17.600 మిల్లీ గ్రాముల బంగారం
రూ 11,000/- విలువ చేసే 123 గ్రాముల వెండి…
రూ 25,000/- విలువ చేసే టివి, ఫోన్…
రూ రెండు లక్షల విలువచేసే ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం….
రూ రెండు లక్షల విలువచేసే ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం….
నేరస్తుల అరెస్ట్ కు సహకరించిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర, సత్యనారాయణ, రాజశేఖర్ సిబ్బంది ని అభినందించిన డీఎస్పీ.. రవిచంద్ర
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!