SGSTV NEWS online
Andhra Pradesh

నల్లపాడు కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం…వీడియో

గుంటూరు జిల్లా, నల్లపాడు
కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం’

నల్లపాడులోని విక్టోరియా కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాలేజీలో హాస్టల్ కి అనుమతి లేదని విద్యార్థులు చెబుతున్నారు. బాలికల హాస్టల్ పక్కనే కొందరు వ్యక్తులు డ్రగ్స్, మద్యం సేవిస్తున్నారని కాలేజీ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, సంబదిత అధికారులు సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వాపోతున్నారు. విసుగు చెందిన విద్యార్థులు కాలేజీ గేటు బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Also read

Related posts