October 1, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

Jagan Raghurama : .ఏపీ అసెంబ్లీ హాల్లో జగన్ను రఘురామ పలకరించింది ఇందుకా..!?

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు చేయి వేసి మాట్లాడారు. కనిపించిన వెంటనే ‘హాయ్ జగన్’ అని పలుకరించారు. ‘రోజూ అసెంబ్లీకి రావాలి జగన్’ రఘురామ రాజు కోరారు. ‘రెగ్యులర్ వస్తాను’ అంటూ జగన్ మొహమాటంగా చెప్పారు. ‘కచ్చితంగా రావాలి’ అని రఘురామ అనడంతో.. ‘మీరే చూస్తారుగా’ అని జగన్ బదులిచ్చారు. జగన్ చేతిలో చేయి వేసి రఘురామరాజు మాట్లాడారు. తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని పయ్యావుల కేశవ్ను రఘు రామకృష్ణ రాజు కోరారు. తప్పనిసరిగా అంటూ కేశవ్ లాబీల్లో నవ్వుకుంటూ در ♡ వెళ్ళారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాల్ లో కలిసి మాట్లాడుకోవడం కొత్తేం కాదు. అందులో పెద్ద వింతేమీ లేదు. కానీ.. ఏద మాజీ సీఎం, పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే జగన్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ రామకృష్ణ రాజు కోరారు. తప్పనిసరిగా అంటూ కేశవ్ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్ళారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాల్ లో కలిసి మాట్లాడుకోవడం కొత్తేం కాదు. అందులో పెద్ద వింతేమీ లేదు. కానీ.. ఏపీ మాజీ సీఎం, పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే జగన్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు మాట్లాడుకోవడం మాత్రం ఆసక్తికర పరిణామమే. అందుకు కారణాలు లేకపోలేదు.

Also read :పల్నాడు జిల్లా.*కలెక్టర్ సీసీ జానీ బాషా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ ఆరోపణ*..వీడియో

2019లో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణ రాజు ఆ తర్వాత వైసీపీకి దూరం జరిగారు. వైసీపీలోనే ఉంటూ, ఎంపీగా కొనసాగుతూ ఆ పార్టీ అధినేత జగన్పైనే విమర్శలు చేసేవారు. జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల.. ఇలా వైసీపీలో కీలకంగా ఉన్న నేతలందరినీ రోజూ విధిగా విమర్శిస్తుండేవారు. అప్పట్లో రఘురామను అరెస్ట్ చేయడం, పోలీసులు కొట్టారని ఆయన దెబ్బలు చూపిస్తూ చెప్పడం.. ఇలా రఘురామ వర్సెస్ జగన్ తీరులో ఒక పెద్ద ఎపిసోడే నడిచింది. జగన్పై ప్రతి నిత్యం విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో టీడీపీ అభిమానులు రఘురామను హీరో రేంజ్లో ఎలివేట్ చేశారు. 2024 ఎన్నికల సందర్భంగా రఘురామ టీడీపీలో చేరారు♡ ఉండి నుంచి ఎమ్మెల్యేగా టికెట్ Π 2 దక్కించుకున్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Also read *మీ భర్త ఎవరో చెప్పండి.. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికి నోటీసులు*

వైసీపీ ఘోర ఓటమిని కళ్లారా చూసి, చెవులారా విని తరించిన రాజకీయ ప్రముఖుల్లో రఘురామ కృష్ణ రాజు ముందు వరుసలో ఉంటారు. ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ శాసనసభ స్పీకర్గా రఘురామకు అవకాశం ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాను హోరెత్తించారు. అసెంబ్లీలో రఘురామను జగన్ “అధ్యక్షా” అని పిలిస్తే ఆ దృశ్యాలను చూడాలని ఉందని ట్విటర్లో తమ అభిప్రాయాన్ని కొందరు టీడీపీ అభిమానులు వ్యక్తం చేశారు. అభిమానుల మనోభావాలకు తగ్గట్టుగా స్పీకర్ ను ఎన్నుకునే పరిస్థితి ఉండదు కాబట్టి రఘురామకు అవకాశం దక్కలేదు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే

Also read :Crime News: స్నానాల గదిలో.. తల్లి, తండ్రి, కుమారుడి మృతి

Related posts

Share via