SGSTV NEWS
CrimeLifestyleTelangana

ఆస్తి కోసం అమ్మను అనాథ చేసిన కొడుకులు…!!

మహబూబాబాద్ –

గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా, ముగ్గురికి వివాహం చేసింది…!!

ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో, తల్లి నుంచి ఇల్లు, మూడెకరాలు భూమి, బంగారం తీసుకున్నారు…!!

కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో, తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది…!!

తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడుతుంది…!!

Also read :Vizag: మరో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. భార్య ఏం చేసిందంటే..

Sword Reels: కత్తులు, తల్వార్లతో రీల్స్.. దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పోలీసలు..!

Telangana: నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం!

Related posts

Share this