ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. భారీగా ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది.. ఈ మేరకు మంగళవారం సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 12 మంది కలెక్టర్లు బదీలీ అయ్యారు.
బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు..
శ్రీకాకుళం కలెక్టర్ గా స్వప్నిల్ దినకర్ పుండుకర్..
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ఈ శ్యాం ప్రసాద్..
అనకాపల్లి కలెక్టర్‌గా కె విజయ.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌గా మహేష్ కుమార్ రావిరాల.
పల్నాడు జిల్లా కలెక్టర్ గా అరుణ్ బాబు.
నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఓ ఆనంద్.
తిరుపతి జిల్లా కలెక్టర్‌గా సలిజామల వెంకటేశ్వరరావు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా చామకూరి శ్రీధర్.
వైయస్సార్ జిల్లా కలెక్టర్ గా లోతేటి శివశంకర్.
సత్య సాయి జిల్లా కలెక్టర్ గా టిఎస్ చేతన్.
నంద్యాల జిల్లా కలెక్టర్ గా బి రాజకుమారి
విశాఖ జిల్లా కలెక్టర్ గా హరేందిర్ ప్రసాద్.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కొద్ది రోజులుగా ఐఏఎస్ అధికారుల బదిలీలపై దృష్టి పెట్టింది.. దీనిలో భాగంగా ఇటీవల పలువరు ఐఏఎస్, ఐపీఎస్ లను బదీలీ చేసింది.. తాజాగా.. మరోసారి బదిలీలు చేసింది..
Also read :ద్వారంపూడి హల్‌చల్
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
దగ్గరుండి భర్తకు మూడో పెళ్లిచేసిన ఇద్దరు భార్యలు.. ఎందుకో తెలుసా?
Vizag: ఆ బాయ్స్ హాస్టల్ నుంచి ఎప్పుడూ అదో రకమైన వాసన.. సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా