SGSTV NEWS
Andhra Pradesh

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అడుగడుగునా వైఫల్యం..!

రాత్రి 11.30 కావస్తున్నా బార్లా తెరిచి ఉంచిన వైన్ షాపులు, హోటళ్ళు, పలు షాపులు

మామూళ్లు తీసుకుని తెరిచి ఉంచుతున్నారా..?? లేక నిర్లక్ష్యం వహించి ఇలా అర్థరాత్రి కావస్తున్న బార్లా షాపులు తెరిచి ఉంచుతున్నారా..?? అనే విషయం ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది

ఇటువంటి రాత్రుళ్ళ సమయంలో వైన్ షాపులు, పలు బార్లు యదేచ్చగా తెరిచి ఉంచడం వల్ల తాడేపల్లిగూడెంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని వాపోతున్న సాధారణ ప్రజలు

రాత్రి 11.30 దాటినా యదేచ్ఛగా వైన్ షాపులు, బార్లు, హోటళ్లు, పలు షాపులు బార్లా తెరిచి ఉంచడం పై వెల్లువెత్తుతున్న విమర్శలు

తక్షణమే పోలీసులు, సంబంధిత అధికారులు అన్ని వైన్ షాపులు, బార్లు, షాపులు తెరిచి ఉంచడంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు….

Also read

Related posts