వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం – శ్రావణ శుక్రవారం పూజ

మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసమందు వచ్చే శుక్రవారములందు స్త్రీలు అత్యంత భక్తీ శ్రద్ధలతో ఈ వరలక్ష్మీవ్రతం ని ఆచరించెదరు.  దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను అని కల్పములో పేర్కొనబడినది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ దేవత పూజ అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, … Continue reading వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం – శ్రావణ శుక్రవారం పూజ