SGSTV NEWS online
Telangana

గోడ్డు కారంతో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు

గోడ్డు కారంతో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు.. నీళ్ళు రాక స్నానాలు కూడా చేయడం లేదంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఉడికి ఉడకని అన్నం, గోడ్డు కారంతో బోజనాలు పెడుతున్నారు.. మెనూ ప్రకారం బోజనాలు పెట్టడం లేదు

వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నాం.. నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదు

కుక్క చనిపోతే కూడా రెండు రోజులు తీయలేదు.. పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన

మంచి అన్నం కావాలి.. తాగే నీళ్ళు కావాలి.. మరుగుదొడ్లు కావాలి.. సదుపాయాలు కావాలి అంటూ ఆందోళనకు దిగిన గురుకుల విద్యార్థినులు…

Also read

Related posts