మేషం (9 ఏప్రిల్, 2025)
పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకొని, రిలాక్స్ అవడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగ చూసి, మీకెవరో హాని చెయ్యలని ప్రయత్నిస్తారు- మీరు చర్య కు ప్రతిచర్య చెయ్యకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది- ఒకవేళ మీరు చెల్లుకి చెల్లు చెయ్యదలచుకున్నాకూడా అది హుందాగా ఉండాలి. మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు, అనే ఆలోచనలకే మీకు గుండె జోరుపెరిగి, రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. మీరు మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు.
లక్కీ సంఖ్య: 1
వృషభం (9 ఏప్రిల్, 2025)
మీరు యోగాతో,ధ్యానంతో రోజుని ప్రారంభించండి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. ఈరోజు ప్రేమకాలుష్యాన్ని వెదజల్లుతారు. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని వత్తిడి ఇంకా మనసును మబ్బుక్రమ్మేలా చేస్తుంది. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.
లక్కీ సంఖ్య: 9
మిథునం (9 ఏప్రిల్, 2025)
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకొండి. వారినికూడా విలువగలవారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నచి, కాస్తా తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగ చేసుకోకపోతే, జీవితానికి అర్థం ఏమున్నది. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. ఈరాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుపట్ల శ్రద్దచూపించటం కఠినము అవుతుంది.స్నేహితులతోకలిసి మీవిలువైన సమయాన్ని వృధాచేస్తారు. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు.
లక్కీ సంఖ్య: 7
కర్కాటకం (9 ఏప్రిల్, 2025)
మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అదికూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మీ లో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో,మీకొరకు మీరువిశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు.
లక్కీ సంఖ్య: 2
సింహం (9 ఏప్రిల్, 2025)
మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు. ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే, మీరు తప్పు అని ఋజువు చెయాలని ఒకరు, ఉవ్విళ్ళూరుతున్నారు. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.
లక్కీ సంఖ్య: 9
కన్య (9 ఏప్రిల్, 2025)
మీ శ్రీమతితో బంధం , మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది. మరి ఏదైన తెలివితక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. అంతులేని ప్రేమ పారవశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఆ విషయంలో ఆమెకు/అతనికి సాయపడటమే మీ వంతు.
లక్కీ సంఖ్య: 7
తుల (9 ఏప్రిల్, 2025)
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీస్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు.- మరింకా మీరుకూడా సంతోషంగా ఒప్పుకుంటారు. మీకు బాగా ఇష్టమైన వారినుండి కాల్ రావడంతో మీకిదెఇ మంచి ఎక్సైటింగ్ గా ఉండే రోజు. మీరు ఏ క్రొత్త ప్రాజెక్ట్ అంగీకరించే టప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.
లక్కీ సంఖ్య: 1
వృశ్చిక (9 ఏప్రిల్, 2025)
మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడుమందు. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకతాతా దృక్పథాన్ని తన్నితరిమేస్తుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటంవలన మీరు ఈరోజు ఆర్ధికసమస్యలను ఏదురుకుంటారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది. పాత స్నేహాలు, బంధాలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు.
లక్కీ సంఖ్య: 3
ధనుస్సు (9 ఏప్రిల్, 2025)
మీకు పన్నునొప్పికానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సత్వర బాధా నివృత్తికోసం ఒక డాక్టరును సంప్రదించండి. ఈరోజు ఎవరైతే కొన్నస్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు.దీనివలన మీకు బాగా కలసివస్తుంది. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రోజెక్ట్, బాగా ఆలస్యమైనది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.
లక్కీ సంఖ్య: 9
మకరం (9 ఏప్రిల్, 2025)
ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారముకోసము ఇంటినుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్నిజాగ్రతగా భద్రపరుచుకోవాలి లేనిచో మీధనము దొంగిలించబడవచ్చు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన, రొమాన్స్, ఇవాళ మీ మనసును, మబ్బుపటినట్లుగా చేస్తుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే, మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. ఈరోజు,ఈరాశిగల కొంతమంది విద్యార్థులు వారియక్క సమయాన్ని టీవీకంప్యూటర్ చూడటంద్వారా సమయాన్నివృధాచేస్తారు. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.
లక్కీ సంఖ్య: 9
కుంభం (9 ఏప్రిల్, 2025)
ఒక స్నేహితుడు/రాలు మీ విశాలభావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఇంకా ప్రతి నిర్ణయంతీసుకునేటప్పుడు, సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. పిల్లలు మీకు రోజుగడవడం కష్టతరం చేవచ్చును. వారి అభిరుచిని నిలపడానికిగాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన వత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకొండి, ప్రేమిస్తేనే, ప్రేమను పొందగలరు. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన, మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్ సెట్ అవుతారు. మీతో కలిసి పనిచేసే వారు, మీరు,తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే, డొంకతిరుగుడు జవాబు చెప్తే, కోప్పడతారు. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. ఈ రోజు మీ ప్రాజెక్టునో, ప్లాన్ నో మీ జీవిత భాగస్వామి పాడుచేయవచ్చు. కాబట్టి ఓపికను కోల్పోకండి.
లక్కీ సంఖ్య: 6
మీన (9 ఏప్రిల్, 2025)
ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. రొమాన్స్ మరియు సోషియలైజింగ్ అనేవి పెండీంగ్ పనులున్నాకానీ, వాటిని అధిగమిస్తాయి. క్రొత్త ప్రాజెక్ట్ లు మరియు ఖర్చులను వాయిదా వేయండి. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది.
లక్కీ సంఖ్య: 4
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్‌లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!
- Vastu Tips: వంట గదికి ఈ రంగులు వేయడం వలన ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి..
- పక్షి గూడు కడితే ఇంట్లో శుభమా.. అశుభమా..? ఆసక్తికర విషయాలు మీకోసం..!
- ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు? పురుషోత్తముడు తన సోదర, సోదరితో కలిసి ఎప్పుడు పుర వీధుల్లో దర్శనం ఇవ్వనున్నాడంటే..
- Weekly Horoscope: ఆ రాశి వ్యాపారులకు అనుకూలత.. 12 రాశుల వారికి రాశిఫలాలు
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..