SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 7 సెప్టెంబర్, 2024



మేషం (7 సెప్టెంబర్, 2024)

ఈరోజు,మీయొక్క ఆరోగ్యము బాగుంటుంది.అందువలన మీరు మీస్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఒకవేళ మీరు చదువు,ఉద్యోగమూవలన ఇంటికి దూరంగా ఉండిఉంటే, అలాంటివారినుండి ఏవి సమయాన్ని,మీధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. మీ శక్తిని, అభిరుచిని పున్ర్జీతం చేసే వినోదయాత్రకు వెళ్ళే అవకాశమున్నది. మీరు ఈరోజు ఖాళీసమయములో మీకు నచ్చినపనిని చేయాలి అనుకుంటారు.కానీ అనుకోని అతిధి ఇంటికి రావటముచేత మీరు ఆపనులను చేయలేరు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి. స్నేహితులతో ఉన్నపుడు మీరు హద్దుదాటి జోకులువేయవద్దు.ఇదిమీయొక్క స్నేహాన్ని దెబ్బతీస్తుంది.

లక్కీ సంఖ్య: 5

వృషభం (7 సెప్టెంబర్, 2024)

మీరు గతంలోని సంఘటనలను తల్చుకుంటూ ఉంటే- మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును. వీలైనంతగా రిలాక్స్ అవండి. ఈరోజు మీ ధనాన్ని అనేకవస్తువులమీద ఖర్చు చేస్తారు.మీరుఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి,దీనివలన మీరు అన్నిరకాల పరీక్షలను,సమస్యలను ఏదురుకొనగలరు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తనవలన ఇబ్బంది పడతారు.వారితో మాట్లాడటము మంచిది. విభిన్నమయిన రొమాన్స్ ని అనుభూతి చెందనున్నారు. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. వైవాహిక జీవితపు తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను, వెంటబడటాలను, చక్కని అనుభూతులను మరోసారి ఈ రో జు మీరు సొంతం చేసుకుంటారు. మీరు ఈరోజు మీయొక్క ఆరోగ్యాన్ని వృద్దిచేసుకొనుటకు పార్కు,జిమ్ కు వెళతారు.

లక్కీ సంఖ్య: 4

మిథునం (7 సెప్టెంబర్, 2024)

మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొండి, ఆదర్శమైన జంట అనిపించుకొండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలుకూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకర మైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. ఈరోజు మీరు ఖాళి సమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం. ఇంటినుండి బయటకువెళ్లేముందు, అన్ని ముఖ్యమైన కాగితాలను,వస్తువులను సరిచూసుకోండి.

లక్కీ సంఖ్య: 2

కర్కాటకం (7 సెప్టెంబర్, 2024)

మీరు ఆరోగ్య సమస్యవలన ఒక ముఖ్యమైన పనికి వెళ్ళ లేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తోంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీ కున్న నైతిక బలాన్ని వాడండి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. మీకున్న ఛార్మ్ లతోను, తెలివితేటలతోను జనాలను మీకు కావల్సిన వర్గాన్ని పొందగలుగుతారు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును మీరు మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్ సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే. ఈరోజు మీరుమీస్నేహితులతో కలిసి మంచిసమయము గడుపుతారు,కానీ మీయొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు.

లక్కీ సంఖ్య: 5

సింహం (7 సెప్టెంబర్, 2024)

ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు ఈరోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచిఅనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చెయ్యడం. మీ ఇంట్లో సామరస్యత కోసం, పనిని పూర్తి సహకారంతో జరగాలి. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు. ఈరోజు మీయొక్క పిల్లలను దగ్గరకుతీసుకుని గుండెలకు హత్తుకుంటారు.దీనివలన వారు ఈరోజంత మీపక్కనే ఉంటారు.

లక్కీ సంఖ్య: 4

కన్య (7 సెప్టెంబర్, 2024)

మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చూయండీ. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. ఈరోజు రుణదాత మీదగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్నితిరిగి చెల్లించమని కోరతాడు.,కాబట్టి మీరు తిరిగికేట్టేయ వలసి ఉంటుంది.కానీ మీకు తరువాత ఆర్ధికసమస్యలు తలెత్తుతాయి.కావున అప్పుచేయకుండాఉండండి. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకొండి. అది మిమ్మల్ని మీ గ్రూపు అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారుచేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ ని మీకిస్తుంది. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్ర పోలేరు. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. ఈ రోజు మీరు, మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం, డ్రింక్స్ తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు జాగ్రత్త. మీరుఈరోజు పనులు పూర్తిచేయుటవలన మీఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.ఇది మీమొహంలో చిరునవ్వుకు కారణము అవుతుంది.

లక్కీ సంఖ్య: 2

తుల (7 సెప్టెంబర్, 2024)

మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. మీ స్వీట్ హార్ట్ ని అర్థంచేసుకోవడం పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై, అన్ని సమస్యలనూ మీరు మర్చిపోతారు. స్నేహితులతో సమయముగడపటంవలన మీరుమీయొక్క ఒంటరితనానికి దూరంకావచ్చు , ఇది ఈరోజుమంచిపెట్టుబడికూడా

లక్కీ సంఖ్య: 5

వృశ్చిక (7 సెప్టెంబర్, 2024)

పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు. ఇదో అందమైన, ప్రేమాస్పదమైన రోజు. మీనిర్ణయాలు ఒకకొలిక్కితెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు. ఈ రోజంతా మీ బెటర్ ఆఫ్ తో కలిసి చెప్పలేనంత రొమాన్స్. పగటికలలు అంత చెడ్డవికావు ,ఇవి కొన్ని సృజనాత్మక ఆలోచనలను అందిస్తుంది.ఈరోజుమీరు వీటితో సమయాన్ని గడుపుతారు.

లక్కీ సంఖ్య: 6

ధనుస్సు (7 సెప్టెంబర్, 2024)

విచారాన్ని తరిమెయ్యండి- అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఈరోజు మీకుటుంబసభ్యులని బయటకుతీసుకువెళతారు.వారికోసము ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. ఈ రోజు దూరప్రాంతాలనుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. మీకు ప్రియమైనవారి బాహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. కుటుంబంలో మీకంటే చిన్నవారితోమీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్మాల్ కి వెళతారు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఈరోజు ,మీరు కారణమేంటో తెలియకుండా ఈరోజఅంతా బాధపడతారు.

లక్కీ సంఖ్య: 3

మకరం (7 సెప్టెంబర్, 2024)

ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. ఈరోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచిఅనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చెయ్యడం. ఇంట్లో పండుగలు పబ్బాలు/ వేడుకలు జరపాలి. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. చంద్రుడియొక్క స్థితిగతులనుబట్టి మీకుఈరోజు మీచేతుల్లో చాలా ఖాళిసమయము ఉంటుంది.కానీ,మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు. మానసిక ప్రశాంతత చాలాముఖ్యము , మీరుపార్కుకు, నదిఒడ్డుకు,గుడికి వెళతారు

లక్కీ సంఖ్య: 3

కుంభం (7 సెప్టెంబర్, 2024)

మీరు కోరుకున్నవాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడడం మీ శ్రీమతికి కోపం తెప్పించగలదు. వృత్తివ్యాపారాల్లో మీతండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. ఈరోజు ఇతరులు మీగురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు,ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు,ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీమనస్సును ప్రశాంతంగా ఉంచుతారు.

లక్కీ సంఖ్య: 1

మీన (7 సెప్టెంబర్, 2024)

మీరు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, అవి మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టి ఎక్కువ భయపడేలాగ చేస్తాయి. ఆర్థిక స్థితిగతులలో మందకొడి రావడం వలన కొంతముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. తమకు ప్రియమైన వారితో కొద్దిరోజుల శెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధుర సమయాన్ని గడప గలుగుతారు. మీ సమాచార,పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి. మీప్రయాణములో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు,దీనివలన మీరు ప్రయాణములో మంచిఅనుభవాన్ని పొందుతారు.

లక్కీ సంఖ్య: 8




గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Related posts

Share this