మేషం (4 జూలై, 2024)
మీ జీవితభాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడ్ మీ రోజు అంతటినీ ప్రకాశింపచేయగలదు. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. స్నేహితులతోను, బంధువులతోను హాయిగా సంతోషంగా గడపండి. విలువైన కానుకలు/ బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు, ఎందుకంటే, మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే కావచ్చును. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకు రావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు. మీరుకూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రిందపనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగ మరింత కష్టపడి పనిచేయడానికి, మోటివేట్ చెయ్యండి. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగుపొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు.
లక్కీ సంఖ్య: 3
వృషభం (4 జూలై, 2024)
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. ఇతఃపూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకుఈరోజుమంచిఫలితాలు అందుతాయి. కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి. క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఏవిధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తెలివైన పని కాదు. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి డెజర్ట్ లా మారుతుంది.
లక్కీ సంఖ్య: 2
మిథునం (4 జూలై, 2024)
మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఈరోజు మీకు, బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయేముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. సీనియర్లనుండి సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మీయొక్క ఖాళీసమయాన్ని మిఅమ్మగారి అవసరాలకొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు,కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటమువలన మీరు సమయము కేటాయించలేరు.ఇదిమిమ్ములను ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్ సెట్ అవుతారు.
లక్కీ సంఖ్య: 9
కర్కాటకం (4 జూలై, 2024)
మీగురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. మీ పరిస్థితులను, మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. ఖాళిసమయములో మీరు సినిమాను చూద్దవచ్చును.అయినప్పటికీ మీరు ఈసినిమాను చూడటంవలన సమయమును వృధాచేస్తున్నాము అనేభావనలో ఉంటారు. వైవాహిక జీవితపు తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను, వెంటబడటాలను, చక్కని అనుభూతులను మరోసారి ఈ రో జు మీరు సొంతం చేసుకుంటారు.
లక్కీ సంఖ్య: 4
సింహం (4 జూలై, 2024)
నిరాశా దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే, అది మీ అవకాశాలను కుదించివేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చీకాకుపరుస్తుంది. ఎవరైనా పిలవని అతిధి మీఇంటికి అతిధిగా వస్తారు.వీరియొక్క అదృష్టము మీరుఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. ఉద్యోగకార్యాలయాల్లో మీరుమంచిగా భావించినప్పుడు ఈరోజులుమీకు మంచిగా ఉంటాయి.ఈరోజు మీ సహుద్యోగులు,మీ ఉన్నతాధికారులు మిపనిని మెచ్చుకుంటారు,మరియు మీపనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.
లక్కీ సంఖ్య: 2
కన్య (4 జూలై, 2024)
ఈరోజు,మీయొక్క ఆరోగ్యము బాగుంటుంది.అందువలన మీరు మీస్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. జీతాలురాక ఆర్ధిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారియొక్క స్నేహితులను అప్పుగా కొంతధనాన్నిఅడుగుతారు. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి, వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచెయ్యండి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరోజు సాయంత్రము ఆనందకరసమయాన్ని పొందాలంటే,రోజంతా మంచి పనులుపూర్తిచేయండి. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.
లక్కీ సంఖ్య: 9
తుల (4 జూలై, 2024)
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన, రొమాన్స్ కి ఇది అంత మంచి రోజు కాదు. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం.
లక్కీ సంఖ్య: 3
వృశ్చిక (4 జూలై, 2024)
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. తప్పు వేళలో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించకండి- మీరు ప్రేమించేవారిని ఏమీ బాధపెట్టకుండా జాగ్రత్త పడండి. కళ్లు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్లు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
లక్కీ సంఖ్య: 5
ధనుస్సు (4 జూలై, 2024)
ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగ కనిపిస్తున్నది. మీ ప్లాన్ లకిగానూ మీరు వారినుండి, పూర్తి సహకారం కోరవచ్చును. స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు, మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు.
లక్కీ సంఖ్య: 2
మకరం (4 జూలై, 2024)
ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయే అవకాశమున్నది. మీ సమయ, హాస్య స్ఫూర్తి, ని మెరుగుపెట్టుకుని, పనికిరానివి వదిలెయ్యడం, చేస్తే, ఎటువంటి విపరీత విమర్శకు గురికానక్కర లేదు. అవసరమైన ధనములేకపోవటం కుటుంబలోఅసమ్మతికి కారణముఅవుతుంది.ఈసమయంలో ఆలోచించి మీకుటుంబసభ్యలతో మాట్లాడి వారియొక్క సలహాలను తీసుకోండి. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం మీరోజుని డల్ గా చేయవచ్చును. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి, కుతూహలాన్ని కలిగించేలాగ- మీ స్టైలు, అసమానరీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి క్రొత్త చిట్కాలు/ టెక్నిక్ లను అవలంబించండి. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.
లక్కీ సంఖ్య: 2
కుంభం (4 జూలై, 2024)
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగ చేస్తారు. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది.
లక్కీ సంఖ్య: 8
మీన (4 జూలై, 2024)
మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చెయ్యనివ్వకండి. ఇది తాపనిసరిగా మానడి. లేకపోతే మీరు తరువాత పశ్చాత్తప పడవలసి వస్తుంది. ఈరోజు ఈరాశిలో ఉన్నవారికి వారియొక్క సంతానము వలన ఆర్థికప్రయోజనాలు పొందుతారుమీసంతానమును చూసి మీరు గర్వపడతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. గ్రహచలనం రీత్యా, అతి ప్రీతికరమైన అధికార్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నయి. పోటీ రావడం వలన, పని తీరికలేకుండా ఉంటుంది. మీయొక్క వ్యక్తిత్వము ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది.మీరు ఎక్కువసమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఈరోజు మీకు ఖాళిసమయము దొరుకుతుంది ,కానీ మీరు మీయొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.
లక్కీ సంఖ్య: 6
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read :హైదరాబాద్ లో దారుణం..యువతిపై కారులో గ్యాంగ్ రేప్
పెళ్లికి నిరాకరించడనే కోపంతో ప్రియుడి పురుషాంగాన్ని కట్ చేసిన యువతి… వీడియో
బీర్ కొనివ్వలేదని ఫ్రెండ్ ని చంపేశారు! ఇంత దారుణం ఎక్కడంటే?
Crime News: యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
Khammam: అయ్యో చిట్టితల్లీ..! రాసుకునే పెన్నే ఉసురు తీసింది…