November 21, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 2 జూలై, 2024

మేషం (2 జూలై, 2024)

స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. సరియైన సమయానికి ప్రాజెక్ట్ లని పూర్తి చెయ్యడంవలన వృత్తి పరంగా మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటిఅంటే స్నేహితులతోకల్సి బయటికివెళ్లి సరదాగాగడపటంవంటివి చేయద్దు,ఈ సమయము మీయొక్క జీవితానికిచాలాముఖ్యమైనది.కావున చదువుపట్ల శ్రద్దచూపించి ముందుకువెళ్ళండి. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు.

లక్కీ సంఖ్య: 1

వృషభం (2 జూలై, 2024)

మీ ప్రేమ తిరస్కరించబడుతుంది. మీజీవితభాగస్వామికి,మీకు ఆర్థికసంబంధిత విషయాల్లో గొడవాలుజరిగే అవకాశము ఉన్నది.ఆమె/అతడు మీకు మీయొక్క అనవసర ఖర్చులమీద హితబోధ చేస్తారు. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగ కనిపిస్తున్నది. మీ ప్లాన్ లకిగానూ మీరు వారినుండి, పూర్తి సహకారం కోరవచ్చును. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ,ఈరోజు మీప్రేమజీవితం బాగుంటుంది.మీరు మీ ప్రియమైనవారిని కూడా సంతోషంగా ఉంచుతారు. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు. కానీ, మీకు చెప్పక పోవచ్చును.- ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే, అప్పుడు, మీ వైపునుండి పరిశీలన చేసుకొండి, అది తెలివైన పని అవగలదు. ఈరోజు మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు , కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనులవలన మీయొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి. మీరు, మీ జీవిత భాగస్వామి ప్రేమలో, శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈ రోజు.

లక్కీ సంఖ్య: 9

మిథునం (2 జూలై, 2024)

ఆల్కహాల్ ని త్రాగకండి, అది మీ నిద్రను పాడుచేయవచ్చును. ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది. ధనము ఏసమయములోనైనా అవసరము రావచ్చును కావున వీలైనంతవరకు పొదుపుచేయండి. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. ఒక్కవైపు- ఆకర్షణం, మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. పనిచేసే చోట తలెత్తే కష్టాలు, సమస్యలకు సరియైన వేళకు సహోద్యోగులనుండి సహాయం అందగలదు. అది మీకు వృత్తిపరంగా మంచిపేరుతెచ్చిపెడుతుంది. ఈరోజు వ్యాపారస్తులు వారిసమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబసభ్యులతో గడుపుతారు.ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఈ రో జు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.

లక్కీ సంఖ్య: 7

కర్కాటకం (2 జూలై, 2024)

మితిమీరి తినడం మాని, అధికబరువు పొందకుండా చూసుకొండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురిఅవుతుంది, అలాగే మీ ప్రేమ జీవితంకూడా. ప్రయాణం మీకు క్రొత్త వ్యాపార అవకాశాలను తెస్తుంది. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో,మీకొరకు మీరువిశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈ రోజు మీరు, మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం, డ్రింక్స్ తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు జాగ్రత్త.

లక్కీ సంఖ్య: 1

సింహం (2 జూలై, 2024)

మొండీపట్టు శుద్ధ దండుగమారి వ్యవహారం, కనుక ఆదృక్పథాన్ని, మీ సంతోషకరమైన జీవితంకోసమై విడనాడండి. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగు పడుతుంది, ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు. గ్రహచలనం రీత్యా,ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. .సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో,మీకొరకు మీరువిశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.

లక్కీ సంఖ్య: 9

కన్య (2 జూలై, 2024)

ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకోవటం,మీకొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు.కానీ ఈరోజు మీకొరకు మీకుకావాల్సినంత సమయము దొరుకుంతుంది. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు.

లక్కీ సంఖ్య: 7

తుల (2 జూలై, 2024)

రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి, దయా, ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులను చెయ్యండి. ధనము ఏసమయములోనైనా అవసరము రావచ్చును కావున వీలైనంతవరకు పొదుపుచేయండి. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. ఇది మీరోజు, కనుక గట్టిగా కృషి చెయ్యండి, అదృష్టవంతులు మీరే. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్ లు వాయిదా పడినాయి- కనుక మీరు నిరాశతో బాధపడతారు. మీకువారు సరైనవారు కాదు,మీ సమయము పూర్తిగా వృధాఅవుతోంది అనిభావిస్తే మీరు అలంటి కంపెనీలను,వ్యక్తులను విడిచిపెట్టండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం.

లక్కీ సంఖ్య: 1

వృశ్చిక (2 జూలై, 2024)

మూతలేని ఆహారపదార్థాలను తినకండి, అది మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యులు, మీ అభిప్రాయాలని సమర్థిస్తారు. మీ జతవ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు, సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు.

లక్కీ సంఖ్య: 2

ధనుస్సు (2 జూలై, 2024)

అంతులేని మీ ఆ విశ్వాసం, మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. గతంలో మదుపుచేసిన పెట్టుబడిలో, ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. మీ లవర్ వ్యాఖ్యలు, మీరు సున్నిత మనస్కులవడంతో, మీకు బాధ కలిగిస్తాయి. – మీ భావోద్రేకాలను అదుపుచేసుకుని, ఏమీ మ్చెయ్యకండి. లేదంటే, తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. మీయొక్క వ్యక్తిత్వము ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది.మీరు ఎక్కువసమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఈరోజు మీకు ఖాళిసమయము దొరుకుతుంది ,కానీ మీరు మీయొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు.

లక్కీ సంఖ్య: 8

మకరం (2 జూలై, 2024)

భావోద్రేకాలు, వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ ని పాడు చేస్తుంది. మీ వాస్తవదూరమైన అసాధ్యమైన ప్రణాళికలు, నిధులకొరతకు దారితీయగదు. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. మీఖాళీ సమయాన్ని మీయొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్లో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది.

లక్కీ సంఖ్య: 8

కుంభం (2 జూలై, 2024)

మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే, అది మీకు చాలా మేలు చేస్తుంది. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రోజెక్ట్, బాగా ఆలస్యమైనది. మీయొక్క ఖాళీసమయాన్ని సద్వినియోగము చేసుకోండి.మీరుమనుషులకుదూరంగా ఉండండి.దీనివలన మీజీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. పనిలో అన్ని విషయాలూ ఈ రోజు సానుకూలంగా కన్పిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది.

లక్కీ సంఖ్య: 6

మీన (2 జూలై, 2024)

మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు, కనుక మీరు హర్ట్ అయే చోట్లకి చెళ్ళకుండా దూరంగా ఉండండి. ఎవరైనా ఇతరుల దగ్గరనుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చిన తిరిగిచెల్లించవలసి ఉంటుంది.ఇదిఆర్ధిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు. మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకొండి, కొంతమండి బద్ధకంకొద్దీ, చంకల క్రింద కర్రలు ఉంచి మరొకరిపైన ఆధారపడి బ్రతికెద్దాం అనుకుంటారు , మీరు అలా ఉండవద్దు. డేట్ ప్రొగ్రామ్ విఫలమయినందువలన నిరాశను ఎదుర్కోబోతున్నారు. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. ఈరోజు,మీరు మి ప్రియమైనవారితో సమయాన్ని గడుపుతారు.మీభావాలను వారితో పంచుకుంటారు. ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చు.

లక్కీ సంఖ్య: 4

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read :
దగ్గరుండి భర్తకు మూడో పెళ్లిచేసిన ఇద్దరు భార్యలు.. ఎందుకో తెలుసా?

Nellore: నెల్లూరు జిల్లాలో విషాదం.. ప్రభుత్వ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి డాక్టర్‌ సూసైడ్‌!

విశాఖపట్నంలో మైనర్ బాలికపై అఘాయిత్యం.. పాత చట్టం ప్రకారమే చర్యలు.. ఎందుకో తెలుసా?

Property Dispute: ఆస్తి పంపకాల గొడవలు.. తల్లీకూతుళ్లను సజీవంగా సమాధి చేసిన బంధువులు!

Hyderabad: వేరొకరితో చనువుగా ఉంటుందనీ.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి!

Hyderabad: వేరొకరితో చనువుగా ఉంటుందనీ.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి!

ప్రమాదమా..? నిప్పు పెట్టారా?

కీచక తండ్రికి కఠిన శిక్ష.. ఏకంగా ముగ్గురు పిల్లలపై అఘాయిత్యం..

Related posts

Share via