October 16, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు..26 ఆగస్టు, 2024

మేషం (26 ఆగస్టు, 2024)

డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు టెన్షన్vvvకి కారణమవుతాయి. ఏవైనా దీర్ఘకాలికవ్యాధులు v v,v v v ధనాన్ని vvv ఉంటుంది. సాయంత్రం వేళ v కార్యక్రమం మీరు# vv మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. ఒకసారి మీరు # కలిశారంటే మరింకేమీ అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు. మీ టీమ్ లో అత్యంత చీకాకు పెట్టే వ్యక్తే ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా # . ప్రయాణం మీకు క్రొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీపరం చేయనుంది.

లక్కీ సంఖ్య: 4

వృషభం (26 ఆగస్టు, 2024)

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మీ కుటుంబం కోసం కష్ట పడి పని చెయ్యండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథం తో నడవాలి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. – ఎందుకంటే, మీ లవర్ అంతుపట్టని మూడ్ లో ఉంటారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మీకు తెలియకుండా మీరుచెప్పే విషయాలు మీయొక్క కుటుంబసభ్యలను భాదకు గురిచేస్తాయి.దీనికొరకు మీరు మిసమయమును మొత్తము కేటాయిస్తారు. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.

లక్కీ సంఖ్య: 4

మిథునం (26 ఆగస్టు, 2024)

ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. మీసిచుట్టుపక్కల్లో ఒకరుమిమ్ములను ఆర్ధికసహాయము చేయమని అడగవచ్చును.వారికి అప్పు ఇచ్చ్చేముందు వారియొక్క సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు ప్రోత్సాహాన్ని అందించుతుంటారు. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమంటే, వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయమును వృధాచేస్తారు.రోజుచివర్లో ఇదిమీయొక్క విచారానికి కారణము అవుతుంది. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 2

కర్కాటకం (26 ఆగస్టు, 2024)

సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. ఈరోజు మీకు, బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయేముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీనిగురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రహచలనం రీత్యా,ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకొరకు మీరుసమయాన్ని కేటాయించుకోవటం మంచిదే,కానీ మీరు కుటుంబము యొక్క ప్రాయముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.

లక్కీ సంఖ్య: 5

సింహం (26 ఆగస్టు, 2024)

ఈ రోజు మీ కుటుంబ సభ్యులనుండి అందే ఒక మంచి సలహా, మీకు మానసిక వత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మిమ్మల్ని ఇష్టపడి, మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం .సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఈరోజు ఇతరులు మీగురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు,ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు,ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు.

లక్కీ సంఖ్య: 3

కన్య (26 ఆగస్టు, 2024)

మీ శ్రీమతి వ్యహారాలలో అనవసరంగా తల దూర్చకండి. అది ఆమెకు, కోపం తెప్పించవచ్చును. మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం ఉండడం మంచిది. లేకపోతే, అది ఆధారపడిపోయేలాగ తయారుచేస్తుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురిఅవుతుంది, అలాగే మీ ప్రేమ జీవితంకూడా. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. మీరు ఈరోజు మీకునచ్చిన పనులను చేయాలి అనుకుంటారు,కానీ పనిఒత్తిడివలన మీరు ఆపనులను చేయలేరు. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.

లక్కీ సంఖ్య: 2

తుల (26 ఆగస్టు, 2024)

ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచితెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ ని మార్చుకొండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు విభిన్నమయిన రొమాన్స్ ని అనుభూతి చెందనున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి. మీకుదగ్గరైనవారితో మిసమయాన్ని గడపాలి అనుకుంటారు.కానీ,మీరు చేయలేరు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి.

లక్కీ సంఖ్య: 4

వృశ్చిక (26 ఆగస్టు, 2024)

రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. మీరు రొమాంటిక్ ఆలోచనలలోను, గతం గురించిన కలలలోను మునిగి పోబోతున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయమును వృధాచేస్తారు.రోజుచివర్లో ఇదిమీయొక్క విచారానికి కారణము అవుతుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.

లక్కీ సంఖ్య: 6

ధనుస్సు (26 ఆగస్టు, 2024)

జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకొండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. మీశ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలాకష్టమౌతుంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.

లక్కీ సంఖ్య: 3

మకరం (26 ఆగస్టు, 2024)

ఎన్నెన్నో మీ భుజస్కందాలపైన ఆధారపడి ఉంటాయి, మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతిస్పష్టంగా ఉండడం అవసరం. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంట్లో ఏవైనా మార్పులు చేసేముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చును భగ్నప్రేమ మిమల్ని నిరాశకు గురిచేయదు. ఉన్నచోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోయగలదు ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజిది. మీరు ఈరోజుఇంట్లో పాతవస్తువులు కింద పడిపోయిఉండటం చూస్తారు.ఇది మీకు మిచ్చిననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు.

లక్కీ సంఖ్య: 3

కుంభం (26 ఆగస్టు, 2024)

తల్లి కాబోయే మహిళలు, గచ్చుమీద నడిచేటప్పుడు, మరింత శ్రద్ధ వహించాల్సిఉన్నది. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. స్నేహితుడు సహాయపడుతూ, చాలా సమర్థిస్తూ ఉంటాడు. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు,కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.

లక్కీ సంఖ్య: 1

మీన (26 ఆగస్టు, 2024)

మీరు యోగాతో,ధ్యానంతో రోజుని ప్రారంభించండి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. మీకిష్టమయినవారి మంచి మూడ్ లో ఉంటారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మీకు బాగా కావలసినవారికి,సంబంధాలకు మీరు సమయము కేటాయించటం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.

లక్కీ సంఖ్య: 7

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read








:

Related posts

Share via