July 1, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు..21 మార్చి, 2024



మేషం (21 మార్చి, 2024)

మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. రోజులో రెండవభాగం రిలాక్స్ అవడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకుని తినండి. ఐ టి వృత్తిలోనివారికి, వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు ఏకాగ్రతతో నిరంతరంగా విజయం సాధించడానికి శ్రమించవలసి ఉన్నది. మీరు ఈరోజు వయస్సురీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయము గడుపుతారు , జీవితంలో ఉండే చిక్కులగురించి అర్ధంచేసుకుంటారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.

లక్కీ సంఖ్య: 1

వృషభం (21 మార్చి, 2024)

ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. మీసహుద్యోగుల్లో ఒకరు మీయొక్క విలువైన వస్తువును దొంగిలిస్తారు,కాబట్టి మీరు మీవస్తువులపట్ల జాగ్రత్త అవసరము స్నేహితులతో చేసే పనులు సంతోషాన్నిస్తాయి- కానీ ఖరుచెయ్యడానికి పూనుకోవద్దు- ఏమంటే, మీరు తిగి వచ్చేటప్పుడు, ఖాళీ జేబులతో రావలసిఉంటుంది. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. కార్యాలయ పరిసరాల్లో ప్రేమవ్యవహారాలు జరపకండి,ఎందుకంటే ఇది మీయొక్క పేరును చెడగొడుతుంది.మీరు ఎవరితోయినా మాట్లాడి వారికి దగ్గరవాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ను పాడు చేస్తుంది.

లక్కీ సంఖ్య: 1

మిథునం (21 మార్చి, 2024)

మీ శారీరక సౌష్ఠవం కోసం, క్రీడలలో సమయాన్ని గడుపుతారు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. మీ అంచనాలమేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తారు. మీరువారిని ఉత్సాహపరచి మీ కలలను నెరవేర్చేలా చూడాల్సి ఉన్నది. ఈరోజు మీప్రేమకథ అనుకోని మలుపుతిరుగుతుంది.మీప్రియమైనవారు మీతో వివాహానికి సిద్దపడి మీతో మాట్లాడతారు.మీరు నిర్ణయము తీసుకునేముందు అన్నిఆలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగ మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లలో మునిగి తేలతారు. మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నదీ ఈ రోజు తెలుసుకుంటారు.

లక్కీ సంఖ్య: 8

కర్కాటకం (21 మార్చి, 2024)

మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంట్లో పండుగలు పబ్బాలు/ వేడుకలు జరపాలి. ఈరోజు, గ్రహచలనం రీత్యా, ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తున్నది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే, మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. మంచి తినుబండారాలు, లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు.

లక్కీ సంఖ్య: 2

సింహం (21 మార్చి, 2024)

పొగత్రాగడం మానండి. ఎందుకంటే, అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపడుతుంది. ఈరోజు మీయొక్క ఆర్థికస్థితి అనుకూలంగా ఉండదు.ఇందువలన ధనాన్ని మీరు పొదుపుచేయలేరు. ఈ రోజు, మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సిఉంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీరు ఒంటరిగా ఉండీ, తోడు లేకపోవడంతో, మీ చిరుమందహాసాలకు అర్థంలేదు- నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా! మీపనిపై శ్రద్ధ పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగిఉండండి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. ఉదయాన్నే కరెంటు పోవడం వల్లో, మరో కారణం వల్లో మీరు వేళకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు.

లక్కీ సంఖ్య: 9

కన్య (21 మార్చి, 2024)

ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును, అవి భవిష్యత్తులో విలువ పెరగ వచ్చును. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. మిప్రియమైనవారు మిమ్ములను కొన్నివిషయాలు అడుగుతారు.కానీ మిరువారి కోర్కెలను తీర్చలేరు.దీనివలన మీప్రియమైనవారు విచారానికి లోనవుతారు. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్య పరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది.

లక్కీ సంఖ్య: 8

తుల (21 మార్చి, 2024)

మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. ఇంటివద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి, బిజీగా ఉంచగలదు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును. మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. మీరు సమయాన్ని సద్వినియోగించుటకొరకు పార్కుకు వెళతారు కానీ, అక్కడ తెలియనివారితో వాగ్వివాదానికి దిగుతారు,ఇది మియొక్క మూడును చెడగొడుతుంది. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తిస్థాయిలో చవిచూడబోతున్నరు.

లక్కీ సంఖ్య: 1

వృశ్చిక (21 మార్చి, 2024)

సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. ఈరోజు మియొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు.కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండడానికి చేపట్టబడతాయి. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. పనిచేసేచోట, తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. మీరు ఈరోజుఇంట్లో పాతవస్తువులు కింద పడిపోయిఉండటం చూస్తారు.ఇది మీకు మిచ్చిననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు.

లక్కీ సంఖ్య: 3

ధనుస్సు (21 మార్చి, 2024)

ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎవరినీ మరియు ఎవరి లక్ష్యాలను గురించి, అంత త్వరగా అంచనాకు వచ్చెయ్యకండి- వారు ఏదైనా వత్తిడిలో ఉండి ఉండవచ్చును, మీ సానుభూతిని కోరడం, అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును. డేట్ ప్రొగ్రామ్ విఫలమయినందువలన నిరాశను ఎదుర్కోబోతున్నారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. ఈరోజుమీయొక్క పనులకు విరామముఇట్చి మీరు మీజీవితభాగస్వామితో కలిసి మంచిసమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు.

లక్కీ సంఖ్య: 9

మకరం (21 మార్చి, 2024)

మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు క్రొత్తవారుకూడా పరిచయస్థులలాగ అనిపించే రోజు. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీ జీవిత భాగస్వామితో బాధా కరము, వత్తిడిగల బంధం కలిగిఉంటారు, అది ఉండవలసిన కంటె ఎక్కువకాలం కొనసాగుతుంది,

లక్కీ సంఖ్య: 9

కుంభం (21 మార్చి, 2024)

మీ బరువు పై ఒక కన్ను వేసి ఉంచండి, అమితంగా తినడంలో పడిపోకండి. ఈరోజు ఇంటిపెద్దవారి నుండి డబ్బులుఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియ చేయండి. మీరుచేసే ఈ చిన్నపని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది, జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మరి క్తఘ్నత నిందార్హమవుతుంది. ప్రేమయొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. భారీ భూ వ్యవహారాలనుడీల్ చేసే, స్థాయిలో ఉంటారు. ఆందరినీఒకచోట చేర్చి, వినోదాత్మక ప్రోజెక్ట్ లలో, కలుపుకుంటూ పోతారు. రాత్రిసమయములో ఈరోజు ఇంటినుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. మీ బెటర్ హాఫ్ తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు.

లక్కీ సంఖ్య: 7

మీన (21 మార్చి, 2024)

అభద్రత/ ఏకాగ్రత లేకపోవడమ్ అనేభావన మీకు మగతను నిర్లిప్తతను కలిగిస్తుంది. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లితండ్రులు సహాయానికి వస్తారు. మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి- లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. ఈరోజు,మీకుదగ్గరివారు మీకు మరింతదగ్గరవుదామని చూస్తారు.కానీ మీరు ఒంటరిగా సమయాన్నిగడిపి మానసికప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు.

లక్కీ సంఖ్య: 4



గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via