మేషం (20 సెప్టెంబర్, 2024)
సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. మీ పై అధికారి గమనించేలోగానే మీ పెండింగ్ పనులను పూర్తిచెయ్యండి. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 8
వృషభం (20 సెప్టెంబర్, 2024)
ఏదోఒక ఆటలో లీనమవండి, అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరుఆర్ధికంగా నష్టపోతారు. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్కచెయ్యకండి, మీకు ఈరోజు సహాయపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తోంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపుటంచులను చవిచూస్తారు మీరు.
లక్కీ సంఖ్య: 7
మిథునం (20 సెప్టెంబర్, 2024)
వత్తిడిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు. ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధిలాగనే ప్రబలమవుతున్నది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం, ఆందోళనలకు కారణం కావచ్చును. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీ టీమ్ లో అత్యంత చీకాకు పెట్టే వ్యక్తే ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు . ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు.
లక్కీ సంఖ్య: 5
కర్కాటకం (20 సెప్టెంబర్, 2024)
మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యులనుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. ఈరోజు దగ్గరిబంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు.ఇదిమీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు, మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు, వాటికి మరలా విచారిస్తారు, అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. మీప్రియమైనవారు మిమ్ములను అర్ధంచేఉకోవటంలేదుఅని భావిస్తే,వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్ళతో సమయము గడిపి కూర్చువుపెట్టి మీమనస్సులో ఉన్నది,ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. మీసమయాన్ని వృధాచేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఫుల్ రొమాన్స్. మీరు, మీ జీవిత భాగస్వామి. అంతే.
లక్కీ సంఖ్య: 9
సింహం (20 సెప్టెంబర్, 2024)
ఆరోగ్యం చక్కగా ఉంటుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం, మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తననుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు.
లక్కీ సంఖ్య: 7
కన్య (20 సెప్టెంబర్, 2024)
మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు.కాబట్టి మీ పెట్టె పెట్టుబడుల విషయంలో జాగురూపకథతో వ్యవహరించటం మంచిది. మీపిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. భారీ భూ వ్యవహారాలనుడీల్ చేసే, స్థాయిలో ఉంటారు. ఆందరినీఒకచోట చేర్చి, వినోదాత్మక ప్రోజెక్ట్ లలో, కలుపుకుంటూ పోతారు. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. మీరు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం. ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు మరి.
లక్కీ సంఖ్య: 5
తుల (20 సెప్టెంబర్, 2024)
గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. ఈరోజు మియొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు.కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. ఈ రోజు,మీరు ఒక క్రొత్త ఎగ్జైట్ మెంట్ తోను, నమ్మకంతోను ముందుకెళ్తారు. మరి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు. ప్రేమలోని బాధను మీరు అనుభవించవచ్చును. మీరు కొద్దిగా సమయాన్ని, శక్తిని పెట్టి జ్ఞానాన్ని నైపుణ్యాలను అదనంగా పొందగలిగితే, అద్భుతమైన లబ్దిని పొందగలరు. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు.
లక్కీ సంఖ్య: 8
వృశ్చిక (20 సెప్టెంబర్, 2024)
మీరు అలిసిపోయినట్లు భావిస్తే, పిల్లలతో కాలం గడపండి. వారి వెచ్చని కౌగిలి/ హత్తుకోవడం లేదా వారి అమాయకపు చిరునవ్వు, మీ విచారాలనుండి ఉద్ధరిస్తాయి. ఈరాశిలోఉన్న వివాహము అయినవారికి వారియొక్క అత్తామావయ్యలనుండి ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. మీరు ప్రేమ మూడ్ లో ఉంటారు, అవకాశాలు బోలెడు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు
లక్కీ సంఖ్య: 1
ధనుస్సు (20 సెప్టెంబర్, 2024)
ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి, మీ వ్యాయామలను చేస్తుండండి. జీవితములోని చీకటిరోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది.కావున మీరు ఈరోజునుండి డబ్బును ఆదాచేసి,ఇబ్బందులనుండి తప్పించుకోండి. మీ చక్కని ఆరోగ్యం కొరకు, బయట ఎక్కువ దూరం నడవండి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. ఈరోజు ఇతరులు మీగురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు,ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు,ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు.
లక్కీ సంఖ్య: 7
మకరం (20 సెప్టెంబర్, 2024)
మీరు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, అవి మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టి ఎక్కువ భయపడేలాగ చేస్తాయి. మీసిచుట్టుపక్కల్లో ఒకరుమిమ్ములను ఆర్ధికసహాయము చేయమని అడగవచ్చును.వారికి అప్పు ఇచ్చ్చేముందు వారియొక్క సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, త్వరితమైన చర్యను అవసరమౌతాయి. ఇలాంటప్పుడు అలసత చూపితే, తరువాత భారీ మూల్యం చెల్లించ వలసి వస్తుంది. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిఇన సమయం. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.
లక్కీ సంఖ్య: 7
కుంభం (20 సెప్టెంబర్, 2024)
వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాయంత్రం, మీరున్నచోటికి అనుకోని అతిథులు క్రమ్మెస్తారు. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురిఅవుతారు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీరు ఈరోజు మీయొక్క అన్నిపనులను పక్కనపెట్టి మీ జీవితభాగస్వాతో సమయముగడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను/ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు.
లక్కీ సంఖ్య: 4
మీన (20 సెప్టెంబర్, 2024)
తీవ్ర కోపం వివాదాలకి తగువులకు దారితీస్తుంది. దీర్ఘ కాలిక మైన మదుపులతో, తగినంత లాభాలను పొందుతారు. దూరపు బంధువునుండి అందిన వర్తమానం, మీ రోజును ప్రకాశవంతం చేయగలదు. మిప్రియమైనవారు ఈరోజు మీరుచెప్పేదివినకుండా వారికీ అనిపిస్తున్నది చెప్తారు.ఇది మీకు కొంతవిచారాన్ని కలిగిస్తుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది.
లక్కీ సంఖ్య: 2
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం
- నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..