మేషం (18 సెప్టెంబర్, 2024)
మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లకి వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి.
లక్కీ సంఖ్య: 3
వృషభం (18 సెప్టెంబర్, 2024)
మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది. మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన, రొమాన్స్, ఇవాళ మీ మనసును, మబ్బుపటినట్లుగా చేస్తుంది. వినోదాలకు, సరదాలకు మంచిరోజు. కానీ, ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక, మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ సంఖ్య: 2
మిథునం (18 సెప్టెంబర్, 2024)
గ్రహచలనం రీత్యా, శారీరక అనారోగ్యంనుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మరొక అతిశక్తివంతమైన రోజు, ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చీకాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. భగ్నప్రేమ మిమల్ని నిరాశకు గురిచేయదు. ఆఫీసులో మీకు ఈ రోజు ఓ అద్భుతమైన రోజులా కన్పిస్తోంది. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది.
లక్కీ సంఖ్య: 9
కర్కాటకం (18 సెప్టెంబర్, 2024)
శారీరక విద్యను, మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకొండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగ మిగిలిపోకుండా, మీరుకూడా వీటిలో పాల్గొనడం మానకండి. మీ మత్తయిన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్ లో ఉన్నారు. ఈ రోజును మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం అతనికి/ఆమెకు సాయపడటమే.
లక్కీ సంఖ్య: 4
సింహం (18 సెప్టెంబర్, 2024)
మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది. ఈరోజు మీకు ఈవిషయము బాగా అర్ధం అవుతుంది. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురిఅవుతుంది, అలాగే మీ ప్రేమ జీవితంకూడా. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్తా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు.
లక్కీ సంఖ్య: 2
కన్య (18 సెప్టెంబర్, 2024)
విచారంలో ఉన్నవారికి మీ శక్రిని వాడి సహాయం చెయ్యండి. గుర్తుంచుకొండి, ఇతరుల అవసరాకు ఉపయోగపడ లేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల అర్థమేముంది, ఏమీలేదు. గతంలో మదుపుచేసిన పెట్టుబడిలో, ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. మిమ్మల్ని ఇష్టపడి, మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ప్రేమయొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. బాగా దూరప్రాంతంనుండి ఒక శుభవార్త కోసం, బాగా ప్రొద్దు పోయాక ఎదురు చూడవచ్చును. పని విషయంలో అన్ని అంశాలూ మీకు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.
లక్కీ సంఖ్య: 1
తుల (18 సెప్టెంబర్, 2024)
ప్రతి ఒక్కరికీ సహాయం చెయ్యాలనే కోరికవలన మీరు అలసటకు, నిస్త్రాణను మిగులుస్తుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది మీ చక్కని ఆరోగ్యం కొరకు, బయట ఎక్కువ దూరం నడవండి. కార్డ్ పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. కష్టపడి పనిచేయడం, తగిన ప్రయత్నాలు చేయడం వలన మంచి ఫలితాలు ప్రశంసలు పొందుతారు. ఈరాశికి చెందిన పిల్లలు రోజుమొత్తము ఆటలుఆడటానికి మక్కువ చూపుతారు.తల్లితండ్రులు వారిపట్ల జాగురూపకతతో వ్యవహరించాలి,లేనిచో వారికి దెబ్బలుతగిలే ప్రమాదం ఉన్నది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
లక్కీ సంఖ్య: 3
వృశ్చిక (18 సెప్టెంబర్, 2024)
మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే చేయమని వత్తిడికి గురి అవుతారు. అవిమీకు టెన్షన్ ని, వణుకుని కలిగించవచ్చును. ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారిఖర్చులను నియంత్రించుకొనిఈరోజు నుండి పొదుపును ప్రారంభించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు సహాయపడుతూ, ప్రేమను అందించుతుంటారు. ప్రేమలో నిరాశకు గురియై ఉంటారు- కానీ, మనసుపారేసుకోవద్దు, కారణమ్, ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. ఇక మీకు ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చి, మీకు కంపెనీలో ముఖ్య మైన స్థానాన్ని ఇస్తుంది. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.
లక్కీ సంఖ్య: 5
ధనుస్సు (18 సెప్టెంబర్, 2024)
నిరంతరం సమయస్ఫూర్తి, అర్థంచేసుకోవడం లతో కూడిన ఓర్పును మీరు వహిస్తే, మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. పొదుపుచేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు.అయినప్పటికీ మీరు దిగులుపడాల్సిన పనిలేదు,ఈపరిస్థితినుండి మీరుతొందరగా బయటపడతారు. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. మీప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుస్కొండి. ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టేముందు మరొక్కసారి, మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకొండి టీవీ,మొబైల్ ఎక్కువగా వాడటమువలన మీయొక్క సమయము వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం.
లక్కీ సంఖ్య: 2
మకరం (18 సెప్టెంబర్, 2024)
ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. రోజు రెండవభాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు.
లక్కీ సంఖ్య: 2
కుంభం (18 సెప్టెంబర్, 2024)
విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరుఆర్ధికంగా నష్టపోతారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీసన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి.- అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. ప్రేమైక జీవితం ఆశను తెస్తుంది. ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకుపనికిసంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు.ఇదిమిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది.ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.
లక్కీ సంఖ్య: 9
మీన (18 సెప్టెంబర్, 2024)
మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. ఈరాశివారు ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యలమీద ఖర్చుచేస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. ప్రేమలో వేగంగా కాకపోయినా, నెమ్మదిగా జ్వలిస్తారు. ఎవరైతే ఇంకాఉద్యోగమూరాకుండాఉన్నారోవారు ఈరోజు కష్టపడితేవారికి తప్పకుండా మంచి ఉద్యోగము వస్తుంది.కష్టపడితేనే మీకు ఫలితము ఉంటుంది. రాత్రిసమయములో ఈరోజు ఇంటినుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.
లక్కీ సంఖ్య: 6
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం