మేషం (16 ఆగస్టు, 2024)
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. ఈరోజు,మీబంధువులలో ఎవరైతే మీదగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మల్లిఅడుగుతారో వారికి అప్పుఇవ్వకండి. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాటాడడానికి ప్రయత్నించకండి., లేకపోతే తరువాత మీరు విచారించాల్సి వస్తుంది. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఒకవేళ షాపింగ్ కి వెళితే, మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్ సెట్ అవుతారు.
లక్కీ సంఖ్య: 7
Varalakshmi Vratam వరలక్ష్మీ వ్రతకల్పము… వరలక్ష్మి పూజా విధానం..వత్రానికి కావల్సిన సామాగ్రి
వృషభం (16 ఆగస్టు, 2024)
మీ ప్రేమ తిరస్కరించబడుతుంది. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే. కోపం మండిపోకుండా అమె అనుమతి తీసుకొండి. సులువుగా సమస్య పరిష్కారమవుతుంది. ప్రేమైక జీవితం ఆశను తెస్తుంది. మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తిచెయ్యడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. మీరు మీయొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపటం అవసరముఅని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తునట్లే.ఇలా చేస్తునట్లులుఅయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది. ఆఫీసులో అన్ని అంశాలూ ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు
లక్కీ సంఖ్య: 7
మిథునం (16 ఆగస్టు, 2024)
శ్రమతో కూడిన రోజుతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. మీ సమస్యలు తీవ్రమవుతాయి.- కానీ ఇతరులు అవేమీ పట్టవు మీరుపడుతున్న వేదనను గమనించరు- పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు. ప్రేమ తిరుగుబాటు, బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువకాలం నిలవదు. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. ఇతరులకు ఉపకరించడంలో మీసమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి- అంతేకానీ, మీకు ఏవిధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండీ. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు.
లక్కీ సంఖ్య: 5
కర్కాటకం (16 ఆగస్టు, 2024)
మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకొండి. పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను,లాభాలను పొందుతారు. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ఈరోజు మికార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు.మీపనితనం వలన మీరుప్రమోషనలు పొందవచ్చును.అనుభవంగలవారి నుండి మీరు మీవ్యాపారవిస్తరణకు సలహాలు కోరతారు. ఈరోజు ఇంట్లోఏదైనా కార్యాక్రమంవలన లేదా చుట్టాలు రావటమువలన మిసమయము వృధా అవుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.
లక్కీ సంఖ్య: 8
సింహం (16 ఆగస్టు, 2024)
అతి విచారం, వత్తిడి, మీ ఆరోగ్యాన్ని కలత పరుస్తాయి. మీరు మానసిక స్పష్టను కోరుకుంటే, అయోమయం, నిరాశ నిస్పృహలను నుండి దూరంగా ఉండండి. అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది. ఈరోజు మీకు ఈవిషయము బాగా అర్ధం అవుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి. మీ లో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. మీయొక్క ఖాళీసమయాన్ని సద్వినియోగము చేసుకోండి.మీరుమనుషులకుదూరంగా ఉండండి.దీనివలన మీజీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.
లక్కీ సంఖ్య: 7
కన్య (16 ఆగస్టు, 2024)
అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా! ఎవరైతే పన్నులనుఅగ్గోట్టాలనిచూస్తారో వారికి తీవ్రసమస్యలు వెంటాడతాయి.కాబట్టి అలంటిపనులను చేయవద్దు. మీ సోదరి పెళ్ళిసంబంధం వార్త మిమ్మల్ని ఆనందపర్స్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురి అవుతారు. కానీ, భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి- మీరు కూర్చుని విషయాలను సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. అంతులేని ప్రేమ పారవశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఆ విషయంలో ఆమెకు/అతనికి సాయపడటమే మీ వంతు.
లక్కీ సంఖ్య: 5
తుల (16 ఆగస్టు, 2024)
మీలో కొంతమంది, శక్తిలేని మీతో- ఆలస్యంగా ఓవర్- టైమ్ చేస్తున్నారు, ఆఖరుగా మీరు వినాల్సినదేమంటే, ఈ రోజంతా వత్తిడి , సందిగ్ధత మిగిలే రోజు. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. పిల్లలకు వారి హోమ్ అసైన్ మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈ ర ఓజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. మీరు సరైనపద్ధతిలో విషయాలను అర్థంచేసుకోవాలి,లేనిచో మీరు మీఖాళీసమయాన్నివాటిగూర్చి ఆలోచించి వృధాచేసుకుంటారు. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
లక్కీ సంఖ్య: 7
వృశ్చిక (16 ఆగస్టు, 2024)
కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహారా తీసుకొండి. అది మిమ్మల్ని నిస్పృహనుండీ కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. రొమాన్స్- మీ మనసుని పరిపాలిస్తుంది. పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. పెండింగ్ లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది, పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి, అందుకే, సానుకూలంగా స్పందించండి, మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.
లక్కీ సంఖ్య: 9
ధనుస్సు (16 ఆగస్టు, 2024)
గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీచెప్పైనావిషయము మీప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది.వారి మీపై కోపగించుకోకుండా మీరు మీతప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. సాధ్యమైనంతవరకు వ్యాపారస్తులు వారియొక్క వ్యాపారాలోచనలను ఇతరులకి చెప్పకుండా ఉండటం మంచిది,లేనిచో అనేక సమస్యలను ఎదురుకొనవలసి ఉంటుంది. ఈరాశికి చెందినవారు మీగురించి మీరు కొద్దిగా అర్ధంచేసుకుంటారు.మీరుఏమైనా పోగొట్టుకుంటే,మీరు మీకొరకు సమయాన్నికేటాయించుకుని మీవ్యక్తిత్వాన్ని వృద్దిచేసుకోండి. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు.
లక్కీ సంఖ్య: 6
మకరం (16 ఆగస్టు, 2024)
మీ మూడ్ ని చక్కబరచుకోవడానికి, ఒక ప్రకాశవంతమయిన, అందమైన, వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకొండి. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్నిఆర్థికనష్టాలను ఎదురుకుంటారు.ఇదిమీయొక్క రోజుమొతాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో, మీరు ప్రయోజనం పొందుతారు. మీ మాటను అదుపుచేయడానికి ప్రయత్నించండి.మీ కఠినమైన మాటలు శాంతికి భంగంకలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు- భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చును. మీరు ఈరోజుఇంట్లో పాతవస్తువులు కింద పడిపోయిఉండటం చూస్తారు.ఇది మీకు మిచ్చిననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఇరుగుపొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు.
లక్కీ సంఖ్య: 6
కుంభం (16 ఆగస్టు, 2024)
గత వెంచర్లనుండి వచ్చిన విజయం, మీకు మీపట్ల నమ్మకాన్ని పెంతుంది. మీరు సానుకూల దృక్పధంతో ఇంటినుండి బయటకు వెళతారు.కానీ మీయొక్క అతిముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీయొక్క మూడ్ మొత్తంమారిపోతుంది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అత్యద్భుతమైన రోజుకోసం, అందరూ కలవండి. మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి- లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. మీసమయాన్ని వృధాచేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు.
లక్కీ సంఖ్య: 4
మీన (16 ఆగస్టు, 2024)
ఇతరుల విజయాలను పొగడడం ద్వారా, ఆనందిస్తారు. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మీ స్వీట్ హార్ట్ ని అర్థంచేసుకోవడం మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్కచెయ్యకండి, మీకు ఈరోజు సహాయపడుతుంది. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.
లక్కీ సంఖ్య: 1
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”
- Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి
- Drug Injections: ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం
- Ayodhya Ram Mandir: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా
- రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న ఒంటరి మహిళ.. కారణం అదేనా?
- కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లోపే ఆగిన తండ్రి గుండె..!