July 1, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకము…17 మార్చి, 2024

మేషం (17 మార్చి, 2024)

మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. మీజీవితభాగస్వామికి,మీకు ఆర్థికసంబంధిత విషయాల్లో గొడవాలుజరిగే అవకాశము ఉన్నది.ఆమె/అతడు మీకు మీయొక్క అనవసర ఖర్చులమీద హితబోధ చేస్తారు. స్నేహితులు, బంధువులు, మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే, ఆమెకి సపోర్ట్, ఓదార్పునివ్వగలరు. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటిఅంటే స్నేహితులతోకల్సి బయటికివెళ్లి సరదాగాగడపటంవంటివి చేయద్దు,ఈ సమయము మీయొక్క జీవితానికిచాలాముఖ్యమైనది.కావున చదువుపట్ల శ్రద్దచూపించి ముందుకువెళ్ళండి. ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు, మీరు అందరికీ దూరంగా వెళ్లాలని అనుకోవచ్చు మరియు ఆధ్యాత్మికత కోసం ఈ భౌతిక ప్రపంచాన్ని త్యజించడాన్ని కూడా పరిగణించవచ్చు.

లక్కీ సంఖ్య: 1

వృషభం (17 మార్చి, 2024)

మీ స్నేహితునితో అపార్థం, కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది. మీరుమాత్రం తీర్పు ఒకకొలిక్కి తెచ్చేముందు, బ్యాలన్స్ తులన కలిగి, ఉండండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. రోజు రెండవభాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీరు ఒంటరిగా ఉండీ, తోడు లేకపోవడంతో, మీ చిరుమందహాసాలకు అర్థంలేదు- నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా! మీభాగస్వామి మీతోకలసి సమయాన్నిగడపాలనుకుంటారు.కానీ మీరు వారికోర్కెలను తీర్చలేరు.ఇదివారియొక్క విచారానికి కారణము అవుతుంది.మిరువారియొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు. ఈరోజు మీయొక్క బంధువులను కలుసుకొనుటద్వారా మీయొక్క సామాజిక భాధ్యతను పూర్తిచేయగలుగుతారు.

లక్కీ సంఖ్య: 9

మిథునం (17 మార్చి, 2024)

మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. మీయొక్క ఆర్ధికపరిస్థితి చాలా బాగుంటుంది,దీనితోపాటు మీరు మీయొక్క రుణాలను వదిలించుకుంటారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీసన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి.- అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. జాగ్రత్త, మీ ప్రేమికభాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి.- ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. రోజులో చాలావరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్లో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది. ఈరోజు , మిప్రియమైనవారు మిరుఅంటే అయిష్టముగామారి మీనుండి దూరంగా వెళ్ళిపోతారు.

లక్కీ సంఖ్య: 7

కర్కాటకం (17 మార్చి, 2024)

సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. ఆర్థికపరమైన సమస్యలను మీరుఈరోజు ఎదురుకుంటారు,అయినప్పటికీ మీరు మీతెలివితేటలతో,జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. పని వత్తిడివలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజుయొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోవచ్చు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటంవలన మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీయొక్క శక్తికి కారణముఅవుతుంది.

లక్కీ సంఖ్య: 2

సింహం (17 మార్చి, 2024)

మీ కొంత వినోదంకోసం, ఆఫీసునుండి త్వరగా బయట పడడానికి ప్రయత్నించండి. మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. మీరు మీప్రియమైనవారితో బయటకువెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి,లేనిచో మీప్రియమైనవారి కోపానికి గురిఅవుతారు. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. మీకు బాగా దగ్గరైనవారితో ఈరోజు రాత్రిఅంతా ఫోనులో మాట్లాడతారు, మీజీవితంలో ఏంజరుగుతోందో వారితో సంభాషిస్తారు.

లక్కీ సంఖ్య: 9

కన్య (17 మార్చి, 2024)

మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చూయండీ. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీకుచిరకాలంగా ఉన్న అప్పులను తీర్చెస్తారు. ప్రియమైన వారులేకుండా కాలం గడవడం కష్టమే. ఖాళిసమయములో మీరు సినిమాను చూద్దవచ్చును.అయినప్పటికీ మీరు ఈసినిమాను చూడటంవలన సమయమును వృధాచేస్తున్నాము అనేభావనలో ఉంటారు. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. ఈరోజు ,మీ మనస్సు బాలేనప్పటికీ ఇతరులు మీతో మాట్లాడాలి అనుకుంటే,వారికి నిదానంగా చెప్పండి.

లక్కీ సంఖ్య: 7

తుల (17 మార్చి, 2024)

యోగా ధ్యానం, మిమ్మల్ని మంచి రూపులోను, మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతాయి. ఈరాశివారు ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యలమీద ఖర్చుచేస్తారు. పిల్లలకు వారి హోమ్ అసైన్ మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. ఈరోజు,మీరు మి ప్రియమైనవారితో సమయాన్ని గడుపుతారు.మీభావాలను వారితో పంచుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్ లో ఉన్నారు. మీకు ఓ చక్కని సర్ ప్రైజ్ తప్పదనిపిస్తోంది. మొక్కలు పెంచటంవలన మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది.ఇది పర్యావరణానికి కూడా మంచిది.

లక్కీ సంఖ్య: 1

వృశ్చిక (17 మార్చి, 2024)

ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు. ఈరోజు ఇంటిపెద్దవారి నుండి డబ్బులుఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఎమోషనల్ రిస్క్, మీకు అనుకూలంగా ఉంటుంది. కలలగురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితీ హాయిగా గడపండి. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం. ఈరోజు మీయొక్క బంధువులను కలుసుకొనుటద్వారా మీయొక్క సామాజిక భాధ్యతను పూర్తిచేయగలుగుతారు.

లక్కీ సంఖ్య: 3

ధనుస్సు (17 మార్చి, 2024)

మీరు అలిసిపోయినట్లు భావిస్తే, పిల్లలతో కాలం గడపండి. వారి వెచ్చని కౌగిలి/ హత్తుకోవడం లేదా వారి అమాయకపు చిరునవ్వు, మీ విచారాలనుండి ఉద్ధరిస్తాయి. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. బాగా దూరప్రాంతంనుండి ఒక శుభవార్త కోసం, బాగా ప్రొద్దు పోయాక ఎదురు చూడవచ్చును. మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబికి ఉబికి బయటికొచ్చి మిమ్మల్ని అన్నివైపులనుంచీ ముంచెత్తుతుంది. చిన్నపిల్లలతో గడపటమువలన ఆనందాంగా,ప్రశాంతముగా ఉంటారు.

లక్కీ సంఖ్య: 9

మకరం (17 మార్చి, 2024)

ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు.గ్రహాలు , నక్షత్రాలయొక్క స్తితిగతుల వలన ,మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లితండ్రులు సహాయానికి వస్తారు. ప్రదానం అయినవారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఈరాశిలోఉన్న వివాహితులు వారిపనులనుపూర్తిచేసుకున్న తరువాత ఖాళి సమయాల్లో టీవీ చూడటము,ఫోనుతో కాలక్షేపం చేస్తారు. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు. ఈరోజు,మీకుటుంబసభ్యులు మిమ్ములను,మీరు చెప్పేవిషయాలను పట్టించుకోరు.దీనివలన వారుమీయొక్క కోపానికి గురిఅవుతారు.

లక్కీ సంఖ్య: 8

కుంభం (17 మార్చి, 2024)

కొద్దిపాటి వ్యాయంతో మీరోజువారీ కార్యక్రమాలను మొదలుపెట్టండి- మీగురించి మీరు హాయిగా అనిపించేలా పాటుపడడానికి, ఇదే సరియైన సమయం- దీనిని ప్రతిరోజూ, క్రమం తప్పకుండా ఉండేలాగ చూడండి, అలాగే, దానికి కట్టుబడి ఉండేలాగ ప్రయత్నించండి. ఈరోజు మీరు ఇదివరకుటికంటే ఆర్ధికంగా బాగుంటారు.,మీదగ్గర తగినంత ధనముకూడా ఉంటుంది. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. పెళ్ళిబాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి ఃఉషారు తారాస్థాయిలో ఉంటుంది. ఈరోజు, కారణములేకుండా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు.ఇది మీయొక్క మూడును చెడగొడుతుంది,మీసమయాన్నికూడా వృధా చేస్తుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది! ఈరోజు మీతండ్రిగారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు.మీసంభాషణలు ఆయన్ను ఆనందానికి గురిచేస్తాయి.

లక్కీ సంఖ్య: 6

మీన (17 మార్చి, 2024)

మీభావనలపై మీరు నియంత్రణ చేయాలి. మీరు ఇతఃపూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. క్రొత్త విషయాలపై ధ్యాస పెట్టండి, మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. ఈరోజు,మీరు అనుభవిస్తున్న జీవితసమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు.కానీ వారుకూడా వారిసమస్యలను చెప్పుకోవటంవలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీభవిష్యత్తు ప్రణాళికకు మంచిసమయము, కానీ గాలిలో మేడలుకట్టటముకన్న ఆచరణలో పెట్టండి.

లక్కీ సంఖ్య: 4

Also read

Related posts

Share via