అదుపుతప్పిన వేగం.. నిండు ప్రాణాలు ఎలా తీస్తుందో చూపే భయానక దృశ్యమిది. విశాఖ NAD ఫ్లైఓవర్‌పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన అందరికీ షాక్ కు గురి చేసింది. విశాఖ NAD ఫ్లైఓవర్‌పై అతి వేగంగా వస్తున్న బైక్ సరిగ్గా కుడివైపు మలుపు తీసుకునే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి అక్కడికక్కడే మృతి చెందారు
అదుపుతప్పిన వేగం.. నిండు ప్రాణాలు ఎలా తీస్తుందో చూపే భయానక దృశ్యమిది. విశాఖ NAD ఫ్లైఓవర్‌పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన అందరికీ షాక్ కు గురి చేసింది. విశాఖ NAD ఫ్లైఓవర్‌పై అతి వేగంగా వస్తున్న బైక్ సరిగ్గా కుడివైపు మలుపు తీసుకునే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం గుర్తించిన స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేయగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు తనవరపు కుమార్, అరెల్లి పవన్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నామన్నారు పోలీసులు.
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
- Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
- Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
- Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
- Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..





