బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు బంక్ వద్దకు చేరుకున్న ఆ ఇద్దరు ఏదో విషయంలో గొడవపడుతున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా రెచ్చిపోయిన ఆ యువకుడు..యువతిని దారుణంగా చితకబాదాడు. అందరి ముందే ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా కొట్టసాగాడు..ఆమెను దారుణంగా కిందపడేసి మరీ కొడుతున్నాడు.
నడి రోడ్డుపై ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా కొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగినట్టుగా తెలిసింది. బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు బంక్ వద్దకు చేరుకున్న ఆ ఇద్దరు ఏదో విషయంలో గొడవపడుతున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా రెచ్చిపోయిన ఆ యువకుడు..యువతిని దారుణంగా చితకబాదాడు. అందరి ముందే ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా కొట్టసాగాడు..ఆమెను దారుణంగా కిందపడేసి మరీ కొడుతున్నాడు.
పెట్రోల్ బంక్ లో చాలా మంది వాహనదారులు నిలబడి ఉన్నారు. కానీ, ఎవరూ కల్పించుకుని అతన్ని అడ్డుకోలేదు. అతడు కిరాతకంగా ఆమెను చావబాదుతుంటే..అక్కడున్న వారంతా చోధ్యం చూడసాగారు. ఇంత జరుగుతున్నప్పటికీ స్థానికులు వీడియోలు తీయడం తప్ప అతడిని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో వేగంగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!