రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణం పాల్పడ్డాడు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 7 అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణం పాల్పడ్డాడు. హుటాహుటిన సంఘటన స్థలానికి నార్సింగీ పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
ఆంద్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. కోకాపేట్‌లో హాస్టల్ గదికి వచ్చి నాగ ప్రభాకర్ తనువు చాలించాడు. నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకొంటున్నారు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025