SGSTV NEWS
CrimeTelangana

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Also read :Hyderabad: టైర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృతి..
పటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించినna దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Also read :ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..

Related posts

Share this