Andhra Pradesh: ఛీ ఛీ వీడు అసలు మనిషేనా.. పాఠాలు చెప్పాల్సింది పోయి పాడు పనులు..!
కనిగిరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై పోలీసులు బాధిత విద్యార్ధిని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు రంగారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు....