AP News: డిప్యూటీ సీఎం పవన్‌పై కామెంట్స్ ఎఫెక్ట్.. దువ్వాడకు ఏపీ పోలీసుల నోటీసులు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు మరో షాక్ తగిలింది. వైసీపీ హయాంలో పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో దువ్వాడకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు....