Posani Krishnamurali: రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు వీడ్కోలు పలకడమే కాదు.. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని.. తనకు ఏపార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఇక జీవితంలో ఆఖరి...