Cannibal: నరమాంస భక్షకుడి కలకలం.. తోడేలులా ప్రవర్తిస్తూ జనాలపై దాడి
గత 45 రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ చుట్టుపక్కల గ్రామస్థులు కంటిమీద కునుకులేకుండా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. నరమాంస భక్షక తోడేళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే 8 మంది...