Horse painting: ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఇలా హిందూ మతంలో ఏడు సంఖ్య సానుకులమైనదిగా భావిస్తారు. అందుకే ఏడు గుర్రాల పెయింటింగ్ శుభాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అయితే ఈ ఏడు తెల్ల గుర్రాల చిత్రం సరైన దిశలో ఉంచుకోవడం చాలా అవసరం....