కోనసీమ: ఇంటి ఆవరణలో బట్టలు ఉతుకుతున్న యువతి.. కాలుకి ఏదో కుట్టినట్టు అనిపించి చూడగా
ప్రస్తుత కాలంలో పాముల సంచారం ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ పాములు తిష్ట వేసుకొని జనాలను భయపెడుతున్నాయి. చాలామంది పాముకాట్లకు గురై చనిపోతున్న ఘటనలూ ఉన్నాయి. తాజాగా పాముకాటుతో ఓ యువతి మృతి చెందిన...