Rajahmundry: కోటి ఆశలు ఉన్నోడు.. కుటుంబానికి ఆసరా అయినోడు.. అధికారుల తప్పిదంతో..
రాజమండ్రి గోరక్షణ పేట వై జంక్షన్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుకి అడ్డంగా అండర్ గ్రౌండ్ ఐరన్ డ్రైనేజీ పైపులను వేయడంతో అవి కనిపించక.. బైక్...